అన్వేషించండి

Taurus Yearly Horoscope 2024 : ఈ రాశివారికి 2024 లో ఊహించని ధనలాభం

Taurus Yearly Astrology : 2024 లో మీ రాశిప్రకారం వృత్తి, విద్య, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, కెరీర్ విషయాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి...

Astrology 2024 New Year Taurus Yearly Horoscope 2024 :  వృషభ రాశి వారికి 2024 మంచి ఫలితాలే ఉన్నాయి. శుక్రుడు సప్తమంలో ఉండడం వల్ల అదృష్టం కలిసొస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.  అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. తల్లిదండ్రులతో వాదనలకు దూరంగా ఉండండ మంచిది. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. 2024 లో వృషభ రాశి ఫలితాలు...

Also Read: ఈ రాశివారికి 2024లో ఈ 4 నెలలు పరీక్షా కాలమే!

2024 జనవరి నుంచి డిసెంబరు వరకు వృషభ రాశి వార్షిక ఫలితాలు

జనవరి , ఫిబ్రవరి
2024 లో మొదటి రెండు నెలలు వృషభ రాశివారికి అనారోగ్య సమస్యలున్నాయి. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలుంటాయి.  అయితే ప్రయత్నాలతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది. 

మార్చి, ఏప్రిల్
మార్చి మరియు ఏప్రిల్ 2024లో వృషభ రాశివారు ఊహించని ధనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రయాణాలలో ప్రయోజనం పొందుతారు, సంపదకు మార్గాలు కనిపిస్తాయి. 

మే
మే నెలలో బృహస్పతి వృషభరాశిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. పురోగతికి మార్గాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆశక్తి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం పొందుతారు. 

Also Read: 2024లో ఈ రాశులవారు జాగ్రత్త, శనిగ్రహంతో ఇబ్బందులు తప్పవు

జూన్ 
జూన్ నెలలో ఖర్చులు  ఎక్కువగా ఉంటాయి . మీరు కష్టపడి పనిచేస్తే విజయం  సాధిస్తారు. డబ్బు పొందడానికి ఎటువంటి ఆటంకం ఉండదు. ఆర్థిక వనరులు పెరుగుతాయి

జూలై , ఆగష్టు, సెప్టెంబరు
జూలై, ఆగష్టులో కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఏదో విషయంలో మనసు కలత చెందుతుంది. కొన్ని ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆర్థికంగా నష్టపోతారు. గాయాలు జరిగే ప్రమాదం ఉంది. విద్యార్థులు అనవసర వాదనలకు దూరంగా ఉండాలి..చదువుపై శ్రద్ధ వహించాలి. మీ ఆహారపు అలవాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. 

అక్టోబరు
అక్టోబరు నెలలో వృషభ రాశివారు ఊహించని ధనాన్ని పొందే అవకాశం ఉంది. ఈ నెలంతా బిజీగా ఉంటారు. నెల మధ్య నుంచి మీరు డబ్బు సంపాదించడంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. కంటి నొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం లభిస్తే లాభిస్తుంది.

నవంబర్, డిసెంబర్ 
2024 లో చివరి రెండు నెలల్లో  కుటుంబ కలహాలు పెరిగుతాయి. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిది. శత్రువుల నుంచి సమస్యలు పెరుగుతాయి. అనుకోని సమస్యలు ఎదురవుతాయి జాగ్రత్త.

Also Read: కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు డిసెంబరు 18న ఇలా చేయండి!

2024 సంవత్సరంలో వృషభ రాశివారికి ఓవరాల్ గా ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నప్పటికీ తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం లేదు. వ్యాపారానికి సంబంధించి సానుకూల ఫలితాలను కలిగి ఉంటుంది. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. మీరు మీ పని రంగంలో గౌరవం పొందుతారు, మీ కీర్తి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ప్రమోషన్ లేదా ప్రయోజనం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలపై ప్రత్యేక ఆసక్తి కూడా పెరుగుతుంది. విద్యా పరంగా 2024 సంవత్సరంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.. ప్రత్యేక శ్రద్ధ వహించండి. నూతన సంవత్సరంలో వైవాహిక జీవితానికి సంబంధించి మిశ్రమ ఫలితాలున్నాయి. ఎలాంటి ఆకర్షణలకు లోను కావొద్దు.

పరిహారాలు: ప్రతి గురువారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి. గోవును సేవించండి.. ప్రతిరోజూ సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Embed widget