అన్వేషించండి

Viral Video: టీమిండియాకి గుడ్ న్యూస్.. వేగంగా కోలుకుంటున్న స్పీడ్ స్ట‌ర్ బుమ్రా.. తాజా వీడియో వెలుగులోకి..

Mi Vs Csk IPL Update: రోజుకింత చొప్పున మెరుగ‌వుతున్న‌ట్లు బుమ్రా వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదో టెస్టులో చివ‌రిసారిగా బుమ్రా అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

Bumrah Injury Update: వెన్నునొప్పితో బాధపడుతున్నభారత స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా వేగంగా కోలుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం త‌ను బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందుతున్నాడు. అయితే త‌ను గాయం నుంచి కోలుకుని, బౌలింగ్ చేస్తున్ వీడియోను తాజాగా బుమ్రా పంచుకున్నాడు. సోష‌ల్ మీడియా వేదిక ఇన్ స్టాగ్రామ్ లో త‌ను ఈ వీడియోను పోస్టు చేస్తున్నాడు. రోజుకింత చొప్పున మెరుగ‌వుతున్న‌ట్లు బుమ్రా అందులో పేర్కొన్నాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదో టెస్టులో చివ‌రిసారిగా బుమ్రా అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడాడు. సిడ్నీలో జ‌రిగిన  ఆ టెస్టులో వెన్ను నొప్పితో త‌ను రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయ‌లేక పోయాడు. ఆ త‌ర్వాత గాయం చిన్న‌దనే చెప్పిన‌ప్ప‌టికీ, ఇంగ్లాండ్ తో జ‌రిగిన లిమిటెడ్ ఓవ‌ర్ల క్రికెట్ సిరీస్, అలాగే ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీకి త‌ను దూర‌మ‌య్యాడు. ఎన్సీఏలో త‌ను కొంత‌కాలంగా శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

ఐపీఎల్ కు అందుబాటులోకి..
బుమ్రా రిక‌వ‌రీ చూస్తుంటే ఐపీఎల్ జ‌ట్టు ముంబై ఇండియ‌న్స్ అభిమానులు హేపీగా ఫీల‌వుతున్నారు. వ‌చ్చేనెల 24న‌ చెన్నై సూప‌ర్ కింగ్స్ తో ముంబై జ‌ట్టు తొలి మ్యాచ్ ఆడ‌నుంది. అప్ప‌టివ‌ర‌క‌ల్లా త‌ను కోలుకుంటాడ‌ని భావిస్తున్నారు. ఇక గ‌తేడాది బుమ్రా నామ సంవత్స‌రంగా గ‌డించింది. టెస్టుల్లో 71 వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అలాగే ఎన్నో రికార్డుల‌ను కొల్ల‌గొట్టి, రికార్డుల‌కెక్కాడు. భార‌త్ త‌ర‌పున అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరిన పేస‌ర్ గా రికార్డు నెల‌కొల్పాడు. అలాగే బిలో 20 స‌గ‌టుతో 200 వికెట్లు తీసిన ఏకైక బౌల‌ర్ గా నిలిచాడు. ఇక ఫార్మాట్ తో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్ల‌లోనూ అద‌ర‌గొట్టాడు. ఆస్ట్రేలియాలో జ‌రిగిన బోర్డ‌ర్- గావ‌స్క‌ర్ ట్రోఫీలో 32 వికెట్లు తీసి అద‌రొగొట్టి, ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ ట్రోఫీ ప‌ట్టేశాడు. 

ప్ర‌పంచ‌క‌ప్ లోనూ..
అంత‌కుముందు జూన్ లో వెస్టిండీస్ లో జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్పులోనూ స‌త్తా చాటాడు. కేవ‌లం 8 స‌గ‌టుతో 15 వికెట్లు తీసి ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ అవార్డును ద‌క్కించుకున్నాడు. అలాగే భార‌త్ రెండోసారి ఈ టోర్నీ సాధించ‌డంలోనూ కీల‌క‌పాత్ర పోషించాడు. ఇక ఐసీసీ అవార్డుల‌ను కొల్ల‌గొట్టాడు. ప్ర‌తిష్టాత్మ‌క ఐసీసీ టెస్టు ప్లేయ‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు, ఐసీసీ మెన్స్ క్రికెట‌ర్ ఆఫ్  ద ఇయ‌ర్ అవార్డుల‌ను కూడా కొల్ల‌గొట్టాడు. అలాగే ఐసీసీ ప్ర‌క‌టించిన ఐసీసీ టీమ్ ఆఫ్ టెస్టు, టీ20 జ‌ట్ల‌లోనూ త‌ను ప్రాతినిథ్యం వ‌హించాడు. ఇక బుమ్రా తిరిగి రావ‌డం ముంబైకి చాలా ప్ల‌స్ పాయింట్.. ఇప్ప‌టికే టోర్నీలో 5 సార్లు చాంపియ‌న్ గా నిలిచిన ముంబై.. ఆరోసారి విజేత‌గా నిలిచి రికార్డుల‌కెక్కాల‌ని బావిస్తోంది. 

Read Also: Starc Vs IPL: ఐపీఎల్ కోస‌మే ఐసీసీ మెగా టోర్నీ స్కిప్..! ఆసీస్ స్టార్ పై విమ‌ర్శ‌లు..

టాప్ హెడ్ లైన్స్

IND Predicted XI Vs Eng in 1st ODI: ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
Shubman Gill Comments: వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తే ఒప్పుకునేది లేదు.. ఐసీసీ ప్లాన్స్ కు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ బ్రేక్, ట్రయాంగులర్ సిరీస్ లపై కెప్టెన్ మైండ్ బ్లాకింగ్ ఐడియా!
వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తే ఒప్పుకునేది లేదు.. ఐసీసీ ప్లాన్స్ కు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ బ్రేక్, ట్రయాంగులర్ సిరీస్ లపై కెప్టెన్ మైండ్ బ్లాకింగ్ ఐడియా!
ENG Playing XI VS IND : ఇంగ్లాండ్ నయా ఓపెనర్ గా జాకబ్ బెథెల్ ప్రమోషన్.. జోస్ బట్లర్ కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ 200వ వన్డే మైలురాయి, ఇండియాను దెబ్బకొట్టేందుకు ఇంగ్లాండ్ పక్కా ప్లాన్!
ఇంగ్లాండ్ ఓపెనర్ గా జాకబ్ బెథెల్ ప్రమోషన్.. జోస్ బట్లర్ కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ 200వ వన్డే మైలురాయి, ఇండియాను దెబ్బకొట్టేందుకు ఇంగ్లాండ్ పక్కా ప్లాన్!
CSK Head Coach Fleming Exit: CSKతో 18 ఏళ్ల బంధానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై, వరుస ఫెయిల్యూర్స్ జ‌ట్టును వీడిన లెజెండ‌రీ కోచ్..
CSKతో 18 ఏళ్ల బంధానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై, వరుస ఫెయిల్యూర్స్ జ‌ట్టును వీడిన లెజెండ‌రీ కోచ్..

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
Kaleshwaram NDSA Report Medigadda: మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
Best Roti For Health: మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Embed widget