అన్వేషించండి

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో

Andhra Pradesh Politics | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లతో ఏపీలో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. ఈ సారి ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఖ‌చ్చితంగా వ‌ర్మ‌, నాగ‌బాబుకు ద‌క్కే అవ‌కాశాలున్నాయ‌న్న చ‌ర్చ సాగుతోంది.

Andhra Pradesh News | ఏపీలో ఖాళీ అవుతోన్న ఎమ్మెల్యేల కోటాలో ఎన్నిక కాబోయే 5 ఎమ్మెల్సీ సీట్లుకు సంబంధించి పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవుల కేటాయింపుల్లో ఎవ్వరికి ఇస్తారు అనే చర్చ జోరందుకుంది. ఎమ్మెల్సీ పదవుల కోసం ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లు పలువురు ఆశావాహులు ఎదురు చూస్తుండగా అధినేత ద్వారా హామీ పొందిన వారు అయితే ఈ సారి తప్పకుండా తమకే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఈమార్చి నాటికి పదవీకాలం పూర్తి అవుతోన్న వారు కూడా రెండోసారి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న ఆశించడంతో అసలు సమస్య మొదలైంది.  

వర్మకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా...

పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ టీడీపీ సీటు పక్కా వస్తుందని అంతా భావించారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం సీటు కోరుకోవడంతో ఆయనకు కేటాయించాల్సిన పరిస్థితి తప్పనిసరి అయ్యింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇంతవరకు అది నెరవేరలేదు. ఇటీవల అవకాశం వచ్చినా అది జనసేన పార్టీ వ్యవహారాల కార్యదర్శి హరిప్రసాద్‌ కు దక్కింది.. అయితే తాజాగా శాసన సభ్యుల ఎమ్మెల్సీ స్థానాలు 5 ఖాళీ కానుండటంతో ఈ సారి వర్మకు పక్కా అన్న చర్చ జోరుగా సాగుతోంది.. 

ఆశావహుల జాబితాలో యనమల ఉన్నారా..?

టీడీపీ సీనియర్‌ నేత, పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవి కాలం మార్చి 29తో ముగుస్తోంది. అయితే మార్చి 20న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సీనియర్‌ నేతగా ఉన్న యనమలకు దక్కే ఛాన్స్‌ ఉంటుందా అన్నదానిపైనా చర్చ సాగుతోంది. మొన్నటి క్యాబినేట్‌ విస్తరణలో యనమలకు తప్పనిసరిగా మంత్రి పదవి దక్కుతుందన్న చర్చ జోరుగా సాగింది. అయితే అది లెక్క తప్పగా జూనియర్‌ కోటాలో ఏదైనా పదవి యనమల కుమార్తెకు అయినా దక్కుతుందని అంతా ఊహించారు. కానీ అదీ జరగలేదు. కమ్మ సామాజిక వర్గన్ని టార్గెట్‌ చేస్తూ కాకినాడ ఎకనామిక్‌ జోన్‌, సీపోర్ట్‌ల విషయంలోలేఖ సంధించడం, యువనేత లోకేష్‌తో పొసగడం లేదన్న వార్తలు మొత్తం మీద యనమలకు పదవి దక్కే ఛాన్సులు తక్కువని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని యనమల ఆశిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈఎమ్మెల్సీ కోటాలో యనమలకు పదవి దక్కుతుందా అన్న చర్చ ఉమ్మడి తూర్పులో జోరుగా సాగుతుండగా కాకినాడ జిల్లా పరిధిలోనే ఇద్దరికి అవకాశం ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు...

నాగబాబుకు కూడా పక్కా కన్ఫర్మ్‌..

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, జనసేన పార్టీ నేత నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో జనసేనకు ఇప్పటికే మూడు మంత్రి పదవులు కేటాయించగా నాలుగో  మంత్రి పదవిగా నాగబాబుకు ఇచ్చే అవకాశం ఉండడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి పక్కా అని చర్చ జరుగుతోంది..

Also Read: Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan-Chiranjeevi Controversy :అసెంబ్లీలో బాలయ్య కామెంట్స్.. చిరంజీవి రియాక్షన్‌- వైసీపీ వ్యూహం ఏమిటి?
జగన్ అవమానించలేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చారా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంతా?
Sirpur Politics: బిఆర్ఎస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప-ఆసక్తిగా సిర్పూరు రాజకీయం
బిఆర్ఎస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప-ఆసక్తిగా సిర్పూరు రాజకీయం
OG Sequel: 'OG' సీక్వెల్‌లో అకీరా నందన్ - సుజీత్ రియాక్షన్ ఇదే... నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చేశారుగా...
'OG' సీక్వెల్‌లో అకీరా నందన్ - సుజీత్ రియాక్షన్ ఇదే... నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చేశారుగా...
US President Donald Trump :ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు, ఆ ఎగుమతులపై 100 శాతం సుంకం, 5 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది
ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు, ఆ ఎగుమతులపై 100 శాతం సుంకం, 5 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది
Advertisement

వీడియోలు

Bangladesh vs Pakistan Preview Asia Cup 2025 | ఫైనల్ కు చేరిన పాకిస్తాన్
Chiranjeevi Counter to Balakrishna | అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ | ABP Desam
Bathukammakunta Encroachments | ఇప్పటికీ కబ్జా కోరల్లోనే బతుకమ్మకుంట చెరువు..కోర్టులో పరిధిలో వివాదం
Hydra Effect Bathukammakunta : హైదరాబాద్ లో ఇలాంటి చెరువు మరెక్కడా లేదు.! భక్తి, ఆరోగ్యం, ఆనందం| ABP
Ind vs Ban Asia Fup 2025 Highlights | బంగ్లాదేశ్ ని చిత్తుగా ఓడించిన భారత్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan-Chiranjeevi Controversy :అసెంబ్లీలో బాలయ్య కామెంట్స్.. చిరంజీవి రియాక్షన్‌- వైసీపీ వ్యూహం ఏమిటి?
జగన్ అవమానించలేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చారా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంతా?
Sirpur Politics: బిఆర్ఎస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప-ఆసక్తిగా సిర్పూరు రాజకీయం
బిఆర్ఎస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప-ఆసక్తిగా సిర్పూరు రాజకీయం
OG Sequel: 'OG' సీక్వెల్‌లో అకీరా నందన్ - సుజీత్ రియాక్షన్ ఇదే... నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చేశారుగా...
'OG' సీక్వెల్‌లో అకీరా నందన్ - సుజీత్ రియాక్షన్ ఇదే... నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చేశారుగా...
US President Donald Trump :ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు, ఆ ఎగుమతులపై 100 శాతం సుంకం, 5 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది
ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు, ఆ ఎగుమతులపై 100 శాతం సుంకం, 5 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది
Chatgpt : చాట్జీపీటీ అద్భుత విజయం! ప్రతి వారం ఏఐ టూల్‌ వాడుతున్న 70 కోట్ల మంది యాక్టీవ్‌ వినియోగదారులు
చాట్జీపీటీ అద్భుత విజయం! ప్రతి వారం ఏఐ టూల్‌ వాడుతున్న 70 కోట్ల మంది యాక్టీవ్‌ వినియోగదారులు
Jal Sanchay Jan Bhagidari Ranking: వర్షపునీటిని ఒడిసిపట్టడంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ- జల సంచాయ్ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్
వర్షపునీటిని ఒడిసిపట్టడంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ- జల సంచాయ్ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్
Swadeshi Tech : ‘స్వదేశీ టెక్’కు మారాలని ప్రధాని పిలుపు; వాట్సాప్, గూగుల్ మ్యాప్స్, జిమెయిల్, పవర్ పాయింట్‌కు భారతీయ ప్రత్యామ్నాయాలు ఏమున్నాయ్‌?
‘స్వదేశీ టెక్’కు మారాలని ప్రధాని పిలుపు; వాట్సాప్, గూగుల్ మ్యాప్స్, జిమెయిల్, పవర్ పాయింట్‌కు భారతీయ ప్రత్యామ్నాయాలు ఏమున్నాయ్‌?
Weather Update: వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
Embed widget