అన్వేషించండి
ఎమ్మెల్సీ కవితపై అరవింద్ వ్యాఖ్యలతో భగ్గుమన్న టీఆర్‌ఎస్- హైదరాబాద్‌లోని ఇంటిపై దాడి
ఎమ్మెల్సీ కవితపై అరవింద్ వ్యాఖ్యలతో భగ్గుమన్న టీఆర్‌ఎస్- హైదరాబాద్‌లోని ఇంటిపై దాడి

అరవింద్ ఇంటిపై దాడి దృశ్యం
1/7

బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి చేశారు.
2/7

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్న ఇంటిపై దాడి జరిగింది.
3/7

ఈ దాడిలో ఇంట్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి.
4/7

కాంగ్రెస్‌లో చేరేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రవిస్తున్నారని చేసిన కామెంట్స్‌తో ఈ చిచ్చు రేగినట్టు తెలుస్తోంది.
5/7

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఫోన్ చేసిన కవిత... తాను పార్టీలో చేరుతానంటూ చెప్పారని ఎంపీ అరవింద్ నిన్న కామెంట్ చేశారు. దీనిపై టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి.
6/7

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్ శ్రేణులు ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ధర్నా చేపట్టాయి. ఆగ్రహంతో ఊగిపోయిన శ్రేణులు దాడి చేశాయి. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
7/7

తన ఇంటిపై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకున్నారు ఎంపీ అరవింద్. కెసిఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని ట్విటర్‌లో ఆరోపించారు.
Published at : 18 Nov 2022 01:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion