అన్వేషించండి

Patanjali Ayurveda: ప్రకృతి వైద్యానికి ఊతమిచ్చేలా ఆయుర్వేదాన్ని ఆధునిక ప్రపంచానికి పతంజలి ఎలా కనెక్ట్ చేసింది..

Patanjali News | ప్రకృతి వైద్యానికి మరింత ఊతమిచ్చేలా పతంజలి సంస్థ ఆయుర్వేదాన్ని ఆధునిక ప్రపంచానికి పరిచయం చేసింది. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి మంచి గుర్తింపు లభిస్తోంది.

Patanjali Ayurved News:  పతంజలి ఆయుర్వేదం సాంప్రదాయ ఆయుర్వేద విధానాన్ని సంరక్షించడంతో పాటు దానిని ఆధునీకరించడంలో విప్లవాత్మక పాత్ర పోషించింది. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ నాయకత్వంలో పతంజలి ఆయుర్వేద ఔషధాలు   శాస్త్రీయంగా నిరూపితమయ్చాయి. అరుదైన మూలికల సంరక్షణతో పాటు, పతంజలి కంపెనీ వాటిని మాత్రలు, సిరప్‌ల వంటి ఆధునిక రూపాల్లో అందుబాటులోకి తెచ్చింది.

పతంజలి పరిశోధనా సంస్థ ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్య పద్ధతులతో అనుసంధానం చేసింది. యోగా, ఆయుర్వేదం అనేవి కలపడం ద్వారా దీనికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ చొరవతో సాంప్రదాయ వైద్య విధానాన్ని కాపాడటమే కాకుండా కొత్త తరానికి అత్యాధునికంగా ఆయుర్వేదం అందుబాటులోకి తెచ్చింది.

పతంజలి కీలకపాత్ర
పతంజలి సంస్థ ఆయుర్వేద ఉత్పత్తులను భారత మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యంలోకి తెచ్చింది. అశ్వగంధ, త్రిఫలాలను మాత్రలుగా అందుబాటులో ఉంచడంతో పాటు ఆధునికంగా ఆ ఆయుర్వేద ఔషధాలను కంపెనీ మార్కెట్ చేసి విజయం సాధించింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను శాస్త్రీయంగా పరీక్షలు చేసి ధృవీకరించడం ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది. ఆయుర్వేద ఉత్పత్తుల నాణ్యత, వాటి ప్రభావాన్ని నిర్ధారించడానికి కంపెనీ రీసెర్చ్,  అభివృద్ధిపై కూడా ఫోకస్ చేసింది.

రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్.. 
పతంజలి పరిశోధనా సంస్థ ఆయుర్వేద ఉత్పత్తులపై, ఔషధ మొక్కలపై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించింది. ఈ సంస్థ ఆయుర్వేద ఔషధాలను అత్యాధునిక వైద్య పద్ధతులతో కనెక్ట్ చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని పెంచడానికి కృషి చేస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం
యోగా, ఆయుర్వేదం అభ్యాసానికి పతంజలి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కల్పించింది. బాబా రామ్‌దేవ్ యోగా కేందరాలు, ఆయన టీవీ కార్యక్రమాలు లక్షలాది మందిని సహజమైన  జీవితాన్ని గడపడానికి ప్రేరణ ఇచ్చాయి. ఆధునిక రోజుల్లో ఎంతో ప్రసిద్ధమైన ఆయుర్వేదాన్ని పునరుద్ధరించడంతో పాటు దానిని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో పతంజలి కీలక పాత్ర పోషించింది. పతంజలి కృషితో భారతదేశంలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా  ఆయుర్వేద వైద్య విధానం, ఆయుర్వేద ఉత్పత్తులకు మంచి గుర్తింపును ఇచ్చాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget