అన్వేషించండి

BCCI Awards: సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..

Naman Awards: బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవం పేరిట ఈ అవార్డులను అందించారు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. దీన్నే కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ పేరుతో అందించారు.

Sachin Received Award: క్రికెట్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన ఆటగాళ్లను శనివారం వివిధ అవార్డులతో సత్కరించింది. బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవం పేరిట ఈ అవార్డులను అందించారు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. దీన్నే కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ పేరుతో అందించారు. క్రికెట్ ప్రపంచంలో చాలా రికార్డులను సచిన్ పేరిటే ఉన్న సంగతి తెలిసిదే. 2013లో తను రిటైర్ అయినప్పటికీ, చాలావరకు రికార్డులు ఇప్పటివరకు చెక్కు చెదరలేదు. ఇక పేస్ సంచలనం, జస్ ప్రీత్ బుమ్రాను బెస్ట్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద అవార్డు వరించింది. అలాగే మహిళల విభాగంలో బెస్ట్ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డను స్మృతి మంధానకు లభించింది. పలువురు క్రికెటర్లు ఈ వేడుకకు హాజరై అవార్డులు స్వీకరించారు. ఇంటర్నేషనల్ నుంచి అండర్ -16 వరకు వివిధ రకాల విభాగాలకు అవార్డులను బీసీసీఐ అందించింది. 

2023-24కు సంబందించిన బీసీసీఐ ప్రకటించిన అవార్డుల జాబితా ఇదే..
సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు - సచిన్‌
పాలి ఉమ్రిగర్‌ అవార్డు - ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌ - బుమ్రా
ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌: స్మృతి మంధాన
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు): సర్ఫరాజ్‌ ఖాన్‌
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు): ఆశా శోభనా
బీసీసీఐ స్పెషల్‌ అవార్డు: రవిచంద్రన్‌ అశ్విన్‌
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌: స్మృతి మంధాన
వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌ : దీప్తి శర్మ
దేశీయ క్రికెట్‌లో ఉత్తమ అంపైర్‌: అక్షయ్‌ తోట్రే
ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U19 కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌ - కావ్యా 
ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U19 కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌ - విష్ణు భరద్వాజ్‌
జగ్మోహన్‌ దాల్మియా ట్రోఫీ- బెస్ట్‌ విమెన్‌ క్రికెటర్‌ సీనియర్‌ డొమెస్టిక్‌: ప్రియా మిశ్రా
జగ్మోహన్‌ దాల్మియా ట్రోఫీ- బెస్ట్‌ విమెన్‌ క్రికెటర్‌ జూనియర్‌ డొమెస్టిక్‌: ఈశ్వరీ అవసరే
జగ్మోహన్‌ దాల్మియా ట్రోఫీ-U16 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌: హెచ్‌. జగన్నాథన్‌
జగ్మోహన్‌ దాల్మియా ట్రోఫీ-U16 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌: లక్ష్య రాయ్‌చందానీ
ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U23 సీకే నాయుడు ట్రోఫీ(ప్లేట్‌ గ్రూప్‌): అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌: నీజెఖో రుప్రియో
ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U23 సీకే నాయుడు ట్రోఫీ(ప్లేట్‌ గ్రూప్‌): అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌: హేమ్‌ ఛెత్రి
ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U23 సీకే నాయుడు ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌): అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌: పి. విద్యుత్‌
ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U23 సీకే నాయుడు ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌): అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌: కేవీ అనీశ్‌
మాధవ్‌రావ్‌ సింధియా అవార్డు- రంజీ ట్రోఫీ(ప్లేట్‌ గ్రూప్‌)- అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌: తనయ్‌ త్యాగరాజన్‌
మాధవ్‌రావ్‌ సింధియా అవార్డు- రంజీ ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌)- అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌: ఆర్‌. సాయి కిశోర్‌
మాధవ్‌రావ్‌ సింధియా అవార్డు- రంజీ ట్రోఫీ(ప్లేట్‌ గ్రూప్‌)- అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌: అగ్ని చోప్రా
మాధవ్‌రావ్‌ సింధియా అవార్డు- రంజీ ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌)- అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌- రికీ భూయ్‌
 లాలా అమర్‌నాథ్‌ అవార్డు- బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ (డొమెస్టిక్‌ లిమిటెడ్‌ ఓవర్స్‌ కాంపిటీషన్‌)-శశాంక్‌సింగ్‌
లాలా అమర్‌నాథ్‌ అవార్డు- బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ (రంజీ ట్రోఫీ)-తనుశ్‌ కోటియన్‌
బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇన్‌ బీసీసీఐ డొమెస్టిక్‌ టోర్నమెంట్స్‌: ముంబయి

Also Read: Sports Budget 2025-26: ఖేలో ఇండియాకు భారీగా కేటాయింపులు.. గతేడాదితో పోలిస్తే క్రీడాలకు తోడ్పాటు.. ఒలింపిక్స్ నిర్వహణే లక్ష్యంగా..

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget