Telugu TV Movies Today: చిరు ‘శంకర్‌దాదా MBBS’, ప్రభాస్ ‘ఆదిపురుష్’ To బాలయ్య ‘సింహ’, ఎన్టీఆర్ ‘యమదొంగ’ వరకు- ఈ ఆదివారం (ఫిబ్రవరి 2) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Sunday TV Movies List: థియేటర్లలో అలాగే ఓటీటీలలోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా.. ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది టీవీల ముందే. ఈ ఆదివారం వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘ఆదిపురుష్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ARM’ (ప్రీమియర్)
సాయంత్రం 4 గంటలకు- ‘జనక అయితే గనక’
సాయంత్రం 6.30 గంటలకు- ‘మత్తు వదలరా 2’
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘శంకర్ దాదా MBBS’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘చంద్రముఖి 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘MLA’
సాయంత్రం 6 గంటలకు- ‘వారసుడు’
రాత్రి 9.30 గంటలకు- ‘మీటర్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘శుభ సంకల్పం’
సాయంత్రం 10.30 గంటలకు - ‘శుభ సంకల్పం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘బింబిసార’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డబుల్ ఇస్మార్ట్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఊరు పేరు భైరవకోన’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మారన్’
ఉదయం 9 గంటలకు- ‘పుష్పక విమానం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘టచ్ చేసి చూడు’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’
సాయంత్రం 6 గంటలకు- ‘భీమా’
రాత్రి 9 గంటలకు- ‘వినయ విధేయ రామ’
Also Read: ఏపీ సీఎం నారా చంద్రబాబు ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ కోసం, ఎప్పుడంటే?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ఓ పిట్ట కథ’
ఉదయం 8 గంటలకు- ‘సరదాగా కాసేపు’
ఉదయం 10.30 గంటలకు- ‘సింహ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’
సాయంత్రం 5 గంటలకు- ‘మర్యాద రామన్న’
రాత్రి 7.30 గంటలకు- ‘యమదొంగ’
రాత్రి 11 గంటలకు- ‘సరదాగా కాసేపు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అంబులి’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘కంటే కూతుర్నే కను’
ఉదయం 10 గంటలకు- ‘లోకల్ బాయ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘తొలిప్రేమ’
సాయంత్రం 4 గంటలకు- ‘వేటాడు వెంటాడు’
సాయంత్రం 7 గంటలకు- ‘ఏవండీ ఆవిడ వచ్చింది’
రాత్రి 10 గంటలకు- ‘మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘SR కళ్యాణమండపం’
సాయంత్రం 6.30 గంటలకు- ‘గరమ్’
రాత్రి 10.30 గంటలకు- ‘చంటబ్బాయ్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘మంగమ్మగారి మనవడు’
ఉదయం 10 గంటలకు- ‘ఆత్మగౌరవం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లాహిరి లాహిరి లాహిరిలో’
సాయంత్రం 4 గంటలకు- ‘నిన్ను చూడాలని’
సాయంత్రం 7 గంటలకు- ‘భలే మాస్టారు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’
ఉదయం 9 గంటలకు- ‘చూడాలని ఉంది’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శివాజీ ది బాస్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సుప్రీమ్’
సాయంత్రం 6 గంటలకు- ‘మాచర్ల నియోజక వర్గం’
రాత్రి 9 గంటలకు- ‘హోటల్ ముంబాయి’
రాత్రి 10.30 గంటలకు- ‘మాతంగి’
Also Read: హీరోలను వెయిట్ చేయిస్తూ... నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శ్రీ లీల?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

