అన్వేషించండి

Patanjali Ayurveda:ప్రధాని నైపుణ్య మిషన్‌లో  పతంజలిది కీలక పాత్ర- ఆచార్య బాలకృష్ణ  

Acharya Balakrishna:: నాగ్‌పూర్‌లోని పతంజలి మెగా ఫుడ్ మరియు హర్బల్ పార్క్ మార్చి 9న ప్రారంభం కానుంది

Acharya Balakrishna: నాగ్‌పూర్‌లోని MIHAN ప్రాంతంలో నిర్మించిన పతంజలి మెగా ఫుడ్ మరియు హర్బల్ పార్క్ ఈ నెల 9న ఆదివారం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, ఈ ప్లాంట్ కోసం మానవ వనరులను అభివృద్ధి చేస్తున్నామని, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో పతంజలి కీలక పాత్ర పోషిస్తుందని, దేశవ్యాప్తంగా కార్మిక నైపుణ్యాలను పెంపొందించేందుకు పతంజలి కృషి చేస్తుందని పేర్కొన్నారు.

"మేం ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం, రైతుల స్థాయిని మెరుగుపరచడం మా ప్రధాన లక్ష్యాలు" అని ఆచార్య బాలకృష్ణ అన్నారు. ఈ ప్లాంట్ విజయానికి అందరి సహకారం అవసరమని, రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు పతంజలి కృషి చేస్తుందని చెప్పారు. "ఈ ప్రాంతంలోని ప్రతి గ్రామ రైతులు మా సంస్థతో అనుసంధానమై ఉన్నారు" అని అన్నారు.

నైపుణ్య అభివృద్ధిలో పతంజలి ముందంజలో ఉంది: ఆచార్య బాలకృష్ణ
ఈ ప్లాంట్ ఏర్పాటులో చాలా సమయం, శ్రమ వెచ్చించామని, కోవిడ్-19 మహమ్మారి వల్ల అనేక సవాళ్లు ఎదుర్కొన్నామని బాలకృష్ణ తెలిపారు. అయినప్పటికీ, తాము అంకితభావంతో ముందుకు సాగి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ప్రధాని మోదీ కలలుగన్న నైపుణ్య భారతదేశాన్ని సాకారం చేసేందుకు పతంజలి కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

ఈ ప్లాంట్‌ను ఆధునిక సాంకేతికతతో నిర్మించామని,  ఇందులో అత్యాధునిక ప్యాకేజింగ్ లైన్లు, టెక్నోప్యాక్ వ్యవస్థలు, పరిశోధన ప్రయోగశాలలు ఉండేలా ఏర్పాటు చేశామని బాలకృష్ణ వెల్లడించారు. "మాకు అంతర్జాతీయ మార్కెట్‌లో మాకు స్థాయిని దృష్టిలో ఉంచుకుని దేశీయ రైతుల ఉత్పాదకతను పెంచడంతో పాటు.. ఎగుమతులకు అవసరమైన, నాణ్యమైన ఉత్పత్తులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. " అని చెప్పారు.

 ముడిపదార్థాల ఆధారంగా, ఈ ప్లాంట్‌లో నారింజ, నిమ్మ, ఉసిరికాయ, దానిమ్మ, జామ, ద్రాక్ష, ,బీరకాయ, క్యారెట్ , మామిడి నారింజ గుజ్జు, ఉల్లిపాయ మరియు టమాటా పేస్ట్ వంటి పలు ఉత్పత్తులను తయారుచేయనున్నారు,

 

టాప్ హెడ్ లైన్స్

Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
LIC Unclaimed Funds: ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget