అన్వేషించండి
Sugar and Cancer Connection : షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందా? వాటి మధ్య కనెక్షన్ ఇదే
Sugar's Role in Cancer : క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే షుగర్ తిన్నా కూడా క్యాన్సర్ వస్తుందా? దీనిలో నిజమెంత?
షుగర్తో క్యాన్సర్ వస్తుందా? (Image Source : Envato)
1/6

స్వీట్స్, షుగర్స్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఇది క్రమంగా ఉబకాయానికి దారి తీస్తుంది. అధికబరువు, ఉబకాయం క్యాన్సర్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. (Image Source : Envato)
2/6

స్వీట్స్ తినడం వల్ల శరీర జీవక్రియపై ఇది నెగిటివ్గా ప్రభావం చూపిస్తుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. (Image Source : Envato)
3/6

ఆహారంలో చక్కెరను అధికంగా తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి.. క్యాన్సర్ కణాలను ప్రోత్సాహిస్తుంది. (Image Source : Envato)
4/6

షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్లు వేగంగా వ్యాపిస్తాయి. (Image Source : Envato)
5/6

షుగర్ క్యాన్సర్ మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను తెస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయలను పెంచుతుంది కూడా. (Image Source : Envato)
6/6

ఇవి కేవలం అవగాహన కోసమే. మీరు షుగర్ను తీసుకోవాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది.
Published at : 07 Mar 2025 09:41 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















