అన్వేషించండి

Dried Lemon Benefits : ఎండిన నిమ్మకాయలను పడేయకండి.. వాటితో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Dried Lemon : నిమ్మకాయలు ఎండిపోతే చాలామంది వాటిని పడేస్తారు. కానీ వాటితో ఎన్నో లాభాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Dried Lemon : నిమ్మకాయలు ఎండిపోతే చాలామంది వాటిని పడేస్తారు. కానీ వాటితో ఎన్నో లాభాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయలు ఎండిపోతే పడేయకండి (Image Source : Envato)

1/7
నిమ్మకాయలను చాలామంది ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆహారంలో రుచికోసమే కాకుండా.. ఆరోగ్యం కోసం కూడా వాడతారు. కానీ కొన్నిసార్లు వాటిని ఫ్రిడ్జ్​లో స్టోర్ చేసినా కొన్నిరోజులు ఫ్రెష్​గా ఉన్నా.. తర్వాత ఎండిపోతాయి.
నిమ్మకాయలను చాలామంది ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆహారంలో రుచికోసమే కాకుండా.. ఆరోగ్యం కోసం కూడా వాడతారు. కానీ కొన్నిసార్లు వాటిని ఫ్రిడ్జ్​లో స్టోర్ చేసినా కొన్నిరోజులు ఫ్రెష్​గా ఉన్నా.. తర్వాత ఎండిపోతాయి.
2/7
అలా ఎండిపోయిన నిమ్మకాయలను చాలామంది బయటపడేస్తారు. అలా పడేయకుండా వీటిని ఫాలో అవ్వండి.
అలా ఎండిపోయిన నిమ్మకాయలను చాలామంది బయటపడేస్తారు. అలా పడేయకుండా వీటిని ఫాలో అవ్వండి.
3/7
ఎండిపోయిన నిమ్మకాయలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గిస్తాయి. వాటిలో ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలను దూరం చేస్తాయి.
ఎండిపోయిన నిమ్మకాయలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గిస్తాయి. వాటిలో ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలను దూరం చేస్తాయి.
4/7
ఈ నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి. సూప్​లు, కూరల్లో వీటిని ఉపయోగిస్తే మంచి రుచి ఉంటుంది.
ఈ నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి. సూప్​లు, కూరల్లో వీటిని ఉపయోగిస్తే మంచి రుచి ఉంటుంది.
5/7
హెర్బల్ టీని చేసుకోవడానికి కూడా ఎండిన నిమ్మకాయలను వాడుకోవచ్చు.
హెర్బల్ టీని చేసుకోవడానికి కూడా ఎండిన నిమ్మకాయలను వాడుకోవచ్చు.
6/7
ఎండిన నిమ్మకాయలతో గిన్నెలను శుభ్రం చేసుకోవచ్చు. గ్యాస్ బర్నర్​లు కూడా ఈజీగా శుభ్రమవుతాయి.
ఎండిన నిమ్మకాయలతో గిన్నెలను శుభ్రం చేసుకోవచ్చు. గ్యాస్ బర్నర్​లు కూడా ఈజీగా శుభ్రమవుతాయి.
7/7
ఎండిన నిమ్మకాయలు సహజ క్లెన్సర్​లుగా పనిచేస్తాయి. ఇవి మరకలను తేలికగా శుభ్రం చేయడంలో హెల్ప్ చేస్తాయి.
ఎండిన నిమ్మకాయలు సహజ క్లెన్సర్​లుగా పనిచేస్తాయి. ఇవి మరకలను తేలికగా శుభ్రం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled |  లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters:  ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget