అన్వేషించండి
Roasted Ginger : వేయించిన అల్లం తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. ఆ సమస్యలన్నీ దూరం
Roasted Ginger Benefits : పచ్చి అల్లం ఆరోగ్యానికి మంచిదే. కానీ వేయించిన పొడిగా చేసుకున్న అల్లం కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్తోంది ఆయుర్వేదం. అలా తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో చూసేద్దాం.
వేయించిన అల్లం తింటే కలిగే లాభాలివే (Image Source : Envato)
1/6

వేయించిన అల్లం కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వాపును తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ఆర్థరైటిస్, కీళ్ల బిగుసుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. కాబట్టి కీళ్ల నొప్పులు లేదా వాపు సమస్య ఉన్నవారు వేయించిన అల్లం తీసుకుంటే మంచిది.
2/6

వేయించిన అల్లం తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Published at : 03 Jul 2025 03:58 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















