అన్వేషించండి
Tips to Reduce Hangover : డ్రింక్ ఎక్కువగా చేశారా? హ్యాంగోవర్ తగ్గించుకునేందుకు ఈ టిప్స్ ఫాలో అయిపోండి
Home Remedies to Cure Hangover : వివిధ కారణాలతో చాలామంది ఆల్కహాల్ తీసుకుంటారు. అయితే అది తీసుకున్నప్పుడు కామన్గా వచ్చే సమస్యల్లో హ్యాంగోవర్ ఒకటి. దానిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే..
హ్యాంగోవర్ని తగ్గించే టిప్స్ (Image Source : Freepik)
1/7

మద్యం ఎక్కువగా తీసుకున్న తర్వాత పదేపదే మూత్రం వస్తుంది. దీనివల్ల శరీరం నుంచి ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల తలనొప్పి, అలసట, దాహం వంటి సమస్యలు వస్తాయి. దీనిని హ్యాంగోవర్ అంటారు.
2/7

మద్యం తీసుకున్న తర్వాత అది అరిగేప్పుడు ఎసిటాల్డిహైడ్ ఏర్పడుతుంది. ఇది టాక్సిక్ పదార్థం. దీనివల్ల తలనొప్పి, వాంతులు అవుతాయి. అలాగే తాగిన వెంటనే నిద్ర వస్తుంది కానీ లాంగ్ రన్లో నిద్ర నాణ్యత దెబ్బతింటుంది.
Published at : 02 Jul 2025 03:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















