అన్వేషించండి

Nehal Modi: అమెరికాలో దొరికిన నిరవ్ సోదరుడు నేహాల్ మోదీ- మామూలోడు కాదు !

PNB Case: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసుల్లో నిరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. అతన్ని భారత్ కు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Nirav Modi brother  Nehal Modi arrested in US: పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్లు అప్పులు తీసుకుని పరార్ అయిన  నిరవ్ మోదీ గ్యాంగ్‌‌లో కీలక వ్యక్తి నెహాల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. ఈయన నిరవ్ మోదీ సోదరుడు.  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో జరిగిన రూ. 13,000 కోట్ల మోసం కేసులో భారత్ నుండి పరారీలో ఉన్నారు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ . ఆ సోదరుడు నేహల్ మోదీని అమెరికాలో అరెస్టు చే చేశారు.  భారతదేశ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ,  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)  నేరస్తుల అప్పగింత ఒప్పందంలో  భాగంగా చేసిన  అభ్యర్థనల ఆధారంగా  పట్టుకున్నారు. 

నేహల్ మోదీ  నీరవ్ మోదీ   చిన్న సోదరుడు.  భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలో అతిపెద్ద మోసాలలో  ఒకటి నిరవ్ మోదీ సోదరులు, మోహుల్  చోక్సీ చేసిన మోసం.   నీరవ్ మోదీ   ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నాడు. భారత్ కు పంపవద్దని  న్యాయపోరాటం చేస్తున్నాడు. బ్యాంకుల నుంచి అప్పుల రూపంలో కొల్లగొట్టిన నగదును నేహల్ మోదీ  లాండరింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను షెల్ కంపెనీలు, ఆఫ్‌షోర్ లావాదేవీల ద్వారా అక్రమ నిధులను రూట్ చేశాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో నేహల్ మోదీ పేరు ఉంది.  అతను సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రయత్నం  చేశాడని,  నీరవ్ మోదీ  అక్రమాలకు  పూర్తిగా తెలిసి సాయం చేసినట్లుగా  ఈడీ చెబుతోంది.  PNB మోసం బయటపడిన తర్వాత, నేహల్ మోదీ  నీరవ్  సన్నిహిత సహాయకుడు మిహిర్ ఆర్. భన్సాలీ దుబాయ్ నుండి 50 కిలోల బంగారం, గణనీయమైన నగదును తీసుకున్నారని  ED గుర్తించింది.  నేహల్ మోదీ బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో జన్మించాడు. అక్కడే పెరిగాడు.  బెల్జియన్ పౌరసత్వం ఉంది.  కొన్ని సంవత్సరాల క్రితం అతని పేరిట ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేశారు. 

2015లో, నేహల్ మోదీ LLD నుండి  2.6 మిలియన్ డాలర్ల  విలువైన వజ్రాలను  సులభమైన క్రెడిట్ షరతులపై పొంది, వాటిని వ్యక్తిగత లాభాల కోసం విక్రయించాడని ఆరోపణలు ఉన్నాయి నేహల్ మోదీపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002  సెక్షన్ 3 కింద ఒక డబ్బు లాండరింగ్, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120-B , 201 కింద క్రిమినల్ కుట్ర ఆరోపణల కేసులు ఉన్నాయి.  నీరవ్ మోదీ యొక్క క్రిమినల్ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించాడని, ఆస్తులను దాచడంలో ,సాక్ష్యాధారాలను నాశనం చేయడంలో సహాయపడ్డాడని అధికారులు ఆరోపిస్తున్నారు.  

 
 PNB మోసం ది భారత బ్యాంకింగ్ వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపింది. నేహల్ మోదీ  ఎక్స్‌ట్రాడిషన్ ప్రక్రియలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అక్కడి కోర్టులు అంగీకరిస్తే ఇండియాకు తీసుకు వచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget