అన్వేషించండి

Tech Nation: స్టార్టప్స్ ఓనర్ల కోసం ప్రత్యేక దేశం నిర్మించిన భారతీయుడు - సింగపూర్‌కు చాలా దగ్గర - ఎవరీ బాలాజీ శ్రీనివాసన్ ?

Singapore: సింగపూర్ కు సమీపంలో ఓ కొత్త టెక్ నేషన్ ఆవిర్భవించింది. దాని సృష్టికర్త భారతీయుడైన బాలాజీశ్రీనివాసన్. అసలు ఇతనెవరు?

Who is Balaji Srinivasan:  ఇండియా నుంచి పారిపోయి ప్రత్యేకదేశం ఏర్పాటు చేసుకున్నట్లుగా హడావుడి చేస్తున్న నిత్యానంద గురించి మనకు తెలుసు. ఆయన దేశం ఎక్కడుందో మనకు తెలియదు. కానీ  "బాలాజీ శ్రీనివాసన్ " ఏర్పాటు చేసిన కొత్త ప్రత్యేక దేశం మాత్రం అందరికీ తెలిసిపోయిదంి.  సింగపూర్ సమీపంలో ద్వీపంలో కొత్త టెక్ దేశాన్ని భారత సంతతి వ్యాపారవేత్త బాలాజీ శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, టెక్ విజనరీ బాలాజీ శ్రీనివాసన్  "నెట్‌వర్క్ స్టేట్" ప్రాజెక్ట్  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  

బాలాజీ శ్రీనివాసన్ ఒక భారత సంతతి అమెరికన్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో BS, MS,  PhD  చేశారు.  అతను Coinbaseలో  చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేశాడు. తర్వతా   Counsyl  Earn.com, Teleport,   Coin Centre వంటి స్టార్టప్‌లను స్నేహితులతో  కలిసి ప్రారంభించాడు.  Andreessen Horowitz (a16z) వద్ద జనరల్ పార్టనర్‌గా పనిచేశాడు. Bitcoin, Ethereum, OpenSea,   Alchemy వంటి టెక్  , క్రిప్టో ప్రాజెక్టులలో  పెద్ద  ఎత్తున ఇన్వెస్ట్ చేశారు. 

The Network State: How to Start a New Country అనే పుస్తకం రాశారు.  "నెట్‌వర్క్ స్టేట్" అనే భావనను ఈ పుస్తకంలో ప్రతిపాదించారు.  ఇది ఒక డిజిటల్-ఫస్ట్, డిసెంట్రలైజ్డ్ సమాజం.  ఇది ఆన్‌లైన్ కమ్యూనిటీగా ప్రారంభమై, క్రమంగా భౌతిక భూమిని సంపాదించి, చివరికి స్థాపిత దేశాల నుండి దౌత్యపరమైన గుర్తింపు పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమాజం సాంకేతికత, క్రిప్టోకరెన్సీ, వ్యక్తిగత స్వేచ్ఛ, మరియు ఆవిష్కరణల చుట్టూ ఏర్పడిన భాగస్వామ్య విలువలపై ఆధారపడుతుందని బాలాజీ శ్రీనివాసన్ చెబుతున్నారు. 

సింగపూర్ సమీపంలో ఒక ప్రైవేట్ ద్వీపాన్ని బాలాజీ కొనుగోలు చేశారు.  "నెట్‌వర్క్ స్కూల్" అనే మూడు నెలల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాడు.  స్టార్టప్ స్థాపకులు, టెక్ ఇన్నోవేటర్లు,   ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం  దీన్ని రూపొందించారు.  ఇది AI, బ్లాక్‌చైన్,  స్టార్టప్‌ల వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది.   జిమ్ సెషన్‌లు ,  సహకార ప్రాజెక్టులను కలిగి ఉంటుంది. బిట్‌కాయిన్ శక్తి ద్వారా, మేము సింగపూర్ సమీపంలో ఒక అందమైన ద్వీపాన్ని సంపాదించాము, అక్కడ మేము నెట్‌వర్క్ స్కూల్‌ను నిర్మిస్తున్నామని బాలాజీ శ్రీనివాసన్ ప్రకటించారు. నెట్ వర్క్ స్కూల్‌   ప్రోగ్రామ్ కోసం 8  దేశాల నుండి 4,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి, కానీ కేవలం 128 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. 

స్టార్టప్ స్థాపకులు , జిమ్ ఔత్సాహికుల కోసం ఒక ఒయాసిస్ నెట్ వర్క్  స్కూల్ ని చెబుతున్నారు.  ఇక్కడ రిమోట్ వర్కర్లు, డిజిటల్ నోమాడ్‌లు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నాలజిస్ట్‌లు కలిసి సాంకేతికతను నేర్చుకోవడం, క్రిప్టోలో సంపాదించడం, ఫిట్‌నెస్‌ను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.నెట్‌వర్క్ స్కూల్ ఒక "విన్-అండ్-హెల్ప్-విన్" కమ్యూనిటీని ప్రోత్సహిస్తుంది, ఇది సత్యం, ఆరోగ్యం,    సంపద విలువలపై ఆధారపడుతుంది.  ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే Ethereum సహ-స్థాపకుడు విటాలిక్ బుటెరిన్,  వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ వంటి ప్రముఖ వ్యక్తుల నుండి ప్రశంసలు అందుకుంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget