అన్వేషించండి
Mangoes in Monsoon : వర్షాకాలంలో మామిడి పండ్లు తినొచ్చా? శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయంటే
Monsoon Foods : వర్షాకాలంలో మామిడి తినడం ఆరోగ్యానికి మంచిదేనా కాదా. నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటి? తినాలా? వద్దా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో మామిడిపండ్లు తింటే ఏమవుతుందంటే(Image Source : Freepik)
1/5

నిపుణుల ప్రకారం వర్షాకాలంలో మామిడిపండ్లు తినకపోవడమే మంచిదట. ఎందుకంటే తేమ, వర్షం కారణంగా మామిడి తొక్కలపై బూజు, బ్యాక్టీరియా పెరుగుతుందని చెప్తున్నారు. దీనివల్ల కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
2/5

వర్షాకాలంలో మామిడి పండ్లు త్వరగా పాడైపోతాయి. మామిడి పండు బయటకు బాగానే కనిపిస్తుంది కానీ.. వాటిని లోపల నుంచి మన జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశముంది.
Published at : 02 Jul 2025 08:24 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















