అన్వేషించండి
Health Problems in Monsoon : వర్షాకాలంలో కామన్‌గా వచ్చే 6 వ్యాధులు ఇవే.. జాగ్రత్త
Common Rainy Season Diseases : వర్షాకాలంలో వైరస్ల వ్యాప్తితో పాటు దోమల వల్ల కూడా వ్యాధులు పెరుగుతాయి. అయితే కామన్‌గా వచ్చే 6 వ్యాధులు ఏంటో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో వచ్చే వ్యాధులు (Image Source : Unsplash)
1/6

వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. అలాగే డెంగ్యూ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ దోమ కాటు వల్ల వస్తుంది. ఇది నీటిలో వృద్ధి చెందుతుంది. అధిక జ్వరం, శరీర నొప్పులు, తలనొప్పి, ప్లేట్‌లెట్స్ తగ్గడం వంటివి ఉంటాయి.
2/6

మలేరియా కూడా వర్షాకాలంలో వ్యాపించే వ్యాధుల్లో ఒకటి. మలేరియా ఆడ ఎనోఫిలిస్ దోమ వల్ల వస్తుంది. జ్వరం, చలి, చెమట, తలనొప్పి, అలసట వంటివి ఉండవచ్చు.
Published at : 04 Jul 2025 09:56 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















