అన్వేషించండి

Nagoba Jatara : నాగోబా జాతర ప్రధాన ఘట్టం పూర్తి- మెస్రం వంశీయులు గంగాజలం ఎలా సేకరిస్తారంటే..!

Nagoba Jatara : కేస్లాపూర్ నాగోబా జాతర ప్రధాన ఘట్టాన్ని మెస్రం వంశీయులు పూర్తి చేశారు. పుష్యమాసంలో నేలవంక దర్శనం అయ్యాక సమావేశమైన మెస్రం వంశీయులు ఎడ్ల బండి ద్వారా ఏడు రోజులపాటు ప్రచారం నిర్వహిస్తారు.

నాగోబా జాతర

1/27
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని గోదావరినదిలో గల హస్తలమడుగు వద్దకు మెస్రం వంశీయులు చేరుకున్నారు.

2/27
నాగోబా అభిషేకం కోసం పవిత్ర గంగాజలాన్ని సేకరించేందుకు ఈనెల 10న కేస్లాపూర్ గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరారు.

3/27
17వ తేదీ నాడు హస్తలమడుగు వద్దకు చేరుకొని గోదారమ్మకు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

4/27
సాంప్రదాయ రీతిలో ఇంటింటా దంపుడు బియ్యం మినుము పెసర్లు బెల్లం ఇతర పూజా సామాగ్రితో ఒకే చోట వేసి గోదావరిలో స్నానాలు ఆచరించి, మొక్కుకున్నారు.

5/27
నైవేద్యాలను, భోజనాలను తయారు చేసి ముందుగా సాంప్రదాయ రీతిలో అందరూ ఏకతాటిపై వచ్చి గోదారమ్మకు నైవేద్యం సమర్పించి భోజనాలు చేశారు.

6/27
ఆపై నాగోబా అభిషేకం కోసం పవిత్ర గంగాజలన్నీ సేకరించే కలిశానికి పూజలు చేశారు.

7/27
ముందుగా వాటిని శుభ్రపరచి పాతనిళ్లను గోదావరిలో కలిపి, పూజలు చేసి, ఆపై కటోడ ప్రధాన్ ఇద్దరు కలిసి కలిశాన్ని హస్తలమడుగులో ముంచి పవిత్ర గంగాజలాన్ని కలిశములో సేకరించారు.

8/27
గోదారమ్మకు దండం పెట్టి ఈ కలిశాన్ని ఒడ్డుపైకి తీసుకువచ్చి ధూప నైవేద్యం సమర్పించారు.

9/27
పవిత్ర గంగాజలన్నీ మోసే కటోడ భుజానికి నూతన వెదురు కర్రను పెట్టి దానికి కలశంలోని నీరు కిందకు పడకుండా బిగించారు.

10/27
పురాతన కర్రను హస్తలమడుగులో వదిలేశారు. ఆపై అందరూ గోదారమ్మను నమస్కరించి మొక్కారు.

11/27
పవిత్ర గంగాజలంతో నాగోబా అభిషేకం కోసం బయలుదేరుతున్నాం మా పాదయాత్రను నువ్వు సాఫీగా కొనసాగించేలా చూడు తల్లి అంటూ ఇక బయలుదేరుతాం అంటూ తెల్లని దుస్తులను ధరించి అందరూ ఒకే వరుసలో కేస్లాపూర్ కు తిరుగుపయనమయ్యారు.

12/27
పాదయాత్రగా కేస్లాపూర్ కు మెస్రం వంశీయులు బయలుదేరారు.

13/27
పాదయాత్రను అలాగే కొనసాగిస్తూ ఈనెల 24వ తేదీన ఇంద్రవెల్లికి చేరుకొని ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

14/27
అక్కడ కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లతో సమావేశమై అందరూ కలిసి కేస్లాపూర్ కు చేరుకోనున్నారు.

15/27
అదే రోజు మర్రి చెట్ల వద్దకు చేరుకొని, నాలుగు రోజులపాటు సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించి, ఈనెల 28వ తేదీన అమావాస్య రోజు అర్ధరాత్రి హస్తలమడుగులో సేకరించిన పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి, మహాపూజను ప్రారంభించనున్నారు.

16/27
నాగోబా మహాపూజతో కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభం కానుంది.

17/27
ఈ నాగోబా జాతర వారం రోజులపాటు అంగరంగ వైభవంగా కన్నుల పండువగా కొనసాగనుంది.

18/27
రాష్ట్రంలోనే సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో పెద్ద జాతరే ఈ నాగోబా జాతర,

19/27
ఈ జాతరకు మన రాష్ట్రం నుంచి కాకుండా పక్కనున్న మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గడ్ ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి  భక్తులు, మేస్రం వంశీయులు తరలిరానున్నారు.

20/27
పుష్యమాసంలో నేలవంక దర్శనం అయ్యాక సమావేశమైన మెస్రం వంశీయులు ఎడ్ల బండి ద్వారా ఏడు రోజులపాటు ప్రచారం నిర్వహిస్తారు.

21/27
హస్తలమడుగు వద్ద గోదారమ్మకు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

22/27
కలిశంలో పవిత్ర గంగాజలంను సేకరించి కేస్లాపూర్‌కు తిరిగి ప్రయాణమయ్యారు.

23/27
నాగోబా అభిషేకం కోసం పవిత్ర గంగాజలాన్ని సేకరించేందుకు ఈనెల 10న కేస్లాపూర్ గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరారు.
నాగోబా అభిషేకం కోసం పవిత్ర గంగాజలాన్ని సేకరించేందుకు ఈనెల 10న కేస్లాపూర్ గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరారు.
24/27
కేస్లాపూర్ నాగోబా జాతర ప్రధాన ఘట్టాన్ని మెస్రం వంశీయులు పూర్తి చేశారు.

25/27

26/27

27/27

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Bail: సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
IPL 2025 Fand Park: ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Bail: సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
IPL 2025 Fand Park: ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
10th Examinations 2025: తెలుగు పరీక్ష కోసం వెళ్తే హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు- మంచిర్యాల జిల్లాలో షాక్ తిన్న విద్యార్థులు
తెలుగు పరీక్ష కోసం వెళ్తే హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు- మంచిర్యాల జిల్లాలో షాక్ తిన్న విద్యార్థులు
Karnataka Honey Trap Politics: కర్ణాటక రాజకీయ నేతలకు హనీ ట్రాప్ భయం - అంత ఈజీగా పడిపోతారా- అసలేం జరుగుతోంది ?
కర్ణాటక రాజకీయ నేతలకు హనీ ట్రాప్ భయం - అంత ఈజీగా పడిపోతారా- అసలేం జరుగుతోంది ?
Dhanashree Verma: క్రికెటర్ చాహల్‌తో విడాకులు - గృహహింసపై ధనశ్రీ వర్మ కొత్త పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్
క్రికెటర్ చాహల్‌తో విడాకులు - గృహహింసపై ధనశ్రీ వర్మ కొత్త పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్
Delhi High Court Judge Issue: ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు - రాజ్యసభలోనూ చర్చ - విచారణ కమిటీ నియమించిన సీజేఐ
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు - రాజ్యసభలోనూ చర్చ - విచారణ కమిటీ నియమించిన సీజేఐ
Embed widget