అన్వేషించండి
Telangana News: జాబ్ క్యాలండర్ కోసం బీజేపీ నేతల ధర్నా- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి యత్నం
Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు టీచర్ పోస్టులు పెంచడమే కాకుండా జాబ్ క్యాలండర్‌ను కూడా విడుదల చేయాలని BJPYM నేతలు డిమాండ్ చేస్తున్నారు.

జాబ్ క్యాలండర్ కోసం బీజేపీ నేతల ధర్నా- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి యత్నం
1/5

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు టీచర్ పోస్టులు పెంచడమే కాకుండా జాబ్ క్యాలండర్‌ను కూడా విడుదల చేయాలని BJPYM నేతలు డిమాండ్ చేస్తున్నారు.
2/5

గ్రూప్ వన్ ప్రిలిమ్స్‌లో 1:100 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని బీజేపీ నేతల డిమాండ్ చేస్తున్నారు. ఈ మరేకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవనాన్ని ముట్టడించారు.
3/5

గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని బీజేపీ యువమోర్చ నాయకులు ఆందోళన చేపట్టారు.
4/5

25 వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలండర్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ నినాదాలుచేశారు.
5/5

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవన్ ఎదుట ధర్నా చేసిన చేస్తూ బిజెవైఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
Published at : 22 Jun 2024 02:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion