పంత్‌ను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ₹27 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన లక్నో టీమ్. అలాంటి పంత్ మొదటి మ్యాచ్‌లో డకౌట్ అవ్వడంతో ఓనర్ చేతిలో తిట్లు తప్పలేదు.