అన్వేషించండి
Advertisement

ప్రపంచకప్‌లో మొదటి సెంచరీ సాధించిన అయ్యర్ - శతకం అనంతరం అభివాదంతో ఆనందం!
శ్రేయస్ అయ్యర్ ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో స్థానంలో సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌ల సరసన నిలిచాడు.

శ్రేయస్ అయ్యర్
1/6

ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత సెంచరీ చేశాడు.
2/6

ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ 94 బంతుల్లో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
3/6

అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.
4/6

సెంచరీ అనంతరం శ్రేయస్ అయ్యర్ సంబరాలు చేసుకున్నాడు.
5/6

ఈ ఇన్నింగ్స్‌తో శ్రేయస్ అయ్యర్ ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
6/6

ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌ల సరసన శ్రేయస్ అయ్యర్ నిలిచాడు.
Published at : 13 Nov 2023 08:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement