అన్వేషించండి

Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?

Telangana: తెలంగాణ తల్లి విగ్రహంతో రేవంత్ అడ్వాంటేజ్ సాధించారని అనుకోవచ్చు.ఎందుకంటే రేవంత్ గతంలో ప్రభుత్వం ఆమోదించిన విగ్రహాన్ని మార్చడం లేదు. కొత్తగా డిజైన్ చేయించారు.

Revanth gain an advantage with the statue of Telangana mother: తెలంగాణ తల్లి విగ్రహం డిజైన్‌ను రేవంత్ రెడ్డి మార్చారా?.  కేసీఆర్ సర్కార్ ఫైనల్ చేసిన విగ్రహ రూపురేఖల్ని మార్చారా?. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త విగ్రహావిష్కరణ చేస్తున్న సమయంలో ఈ ప్రశ్నలు అందరిలో వినిపిస్తున్నాయి. అయితే ఆ రెండింటికి సమాధానం లేదు అనే. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం కానీ, నమూనా కానీ కేసీఆర్ ప్రభుత్వం ఖరారు చేయలేదు. రేవంత్ రెడ్డి మాత్రమే రెడీ చేయించారు. 

బహుజన రూపంలో తెలంగాణ తల్లి 

తెలంగాణ తల్లి రూపానికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఓ రూపం ఇచ్చింది. ప్రతిమను రెడీ చేసింది. ఆవిష్కరణకు సిద్ధం చేశారు. అంతా అయిపోయిన తర్వాత రూపాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ముందుగానే చర్చ పెడితే రచ్చ అవడం తప్ప ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుగానే సిద్ధం చేయించారు. ఆ రూపంపై బీఆర్ఎస్ ఎలాగూ వ్యతిరేకత చూపిస్తుంది కానీ.. సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారన్నదే కీలకం. తెలంగాణ తల్లి విగ్రహం విషంయలో సామాన్యుల నుంచి మంచి స్పందన లభిస్తోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  ప్రతి తెలంగాణ గ్రామీణ మహిళ ఆ విగ్రహంలో తమను తాము చూసుకునేలా ఆ రూపం ఉందని అంటున్నారు. 

Also Read: Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్ 

కిరీటాలు, నగలు లేకుండా డిజైన్ 

సాధారణంగా ఇలాంటి విగ్రహాలు ప్రతిమలను కిరీటాలు, నగలతో దేవతలా చూపిస్తారు. దేవుళ్లలాగా ఉండేలా చూసుకుంటారు.  కానీ ఈ సారి రేవంత్ రెడ్డి ఆలోచన మాత్రం  తెలంగాణ తల్లి విగ్రహం సామాన్యంగా ఉండేలా  తమ కుటుంబసభ్యురాలే తెలంగాణ తల్లి అని అనుకునేలా ఉండాలని అనుకున్నారు. అలాగే చేయించారు.ప్రభుత్వం ఏ పని చేసినా వంద శాతం ఆమోదం ఎప్పుడూ రాదు. అలాగే రేవంత్ విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్గీయులు, కాంగ్రెస్ వ్యతిరేకులు చాలా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నారు.  బోనం లేదని.. బతుకమ్మ లేదని.. సిరిసంపదలు లేవని ఇలా రకరకాలుగా వాదిస్తున్నారు. కానీ బీఆర్ఎస్‌కు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ అధికారికంగా తెలంగాణ తల్లికి రూపం ఇవ్వలేదు. 

Also Read: Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ! 

 తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ పరంగా రూపు ఇచ్చారు. విగ్రహం తయారుచేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పెట్టుకున్నారు కానీ అధికారికంగా ఎప్పుడూ గుర్తించలేదు. గుర్తించి .. ఆ విగ్రహాన్ని సెక్రటేరియట్ నిర్మాణంతో పాటు పెట్టేసి ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి దాన్ని మార్చేందుకు ప్రయత్నించేవారు కాకపోవచ్చు. తెలంగాణ తల్లి రూపు అధికారికంగా లేదు. అందుకే ఇక్కడ రేవంత్ మార్చలేదు. తెలంగాణ తల్లికి ఓ రూపం ఇచ్చి సగర్వంగా ప్రతిష్ఠిస్తున్నారు.కేసీఆర్ అక్కడే వ్యూహాత్మక తప్పిదం చేశారని దాన్ని రేవంత్ రాజకీయంగా అడ్వాంటేజ్ సాధించేందుకు ఉపయోగించుకున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
AP Mega DSC Politics: డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget