అన్వేషించండి
Nitish Kumar Educational Qualification: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏం చదువుకున్నారు? ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
Nitish Kumar Educational Qualification: బిహార్ సీఎం నితీష్ కుమార్ చిన్న పట్టణం బఖ్తియార్‌పూర్ నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గతంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మే 2001 నుంచి 2004 వరకు వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నారు.
1/9

నితీష్ కుమార్ 9 సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన బిహార్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన జనతాదళ్ యు రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నాయకులలో ఒకరు.
2/9

బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రిస జేడీయూ (JDU) అధినేత నితీష్ కుమార్ మార్చి 1, 1951 న పాట్నా జిల్లాలోని చిన్న పట్టణం భక్తియార్‌పూర్‌లో జన్మించారు. ఆయన తండ్రి కవిరాజ్ రామ్ లఖన్ సింగ్ ఒక ఆయుర్వేద వైద్యుడు. అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
Published at : 04 Nov 2025 03:02 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















