అన్వేషించండి
Kishan Reddy Wins: కాంగ్రెస్, మజ్లిస్ కుట్రలను ఓటర్లు తిప్పికొట్టారు, నా విజయంలో కీలకపాత్ర వారిదే: కిషన్ రెడ్డి
Secunderabad Lok Sabha Result: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేశారని కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా విజయం అనంతరం ర్యాలీ నిర్వహించారు.
సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
1/12

సికింద్రాబాద్ ఎంపీగా తనను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ కార్యకర్తలు అందరికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
2/12

బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి ఎంపీగా విజయం అనంతరం సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
Published at : 05 Jun 2024 01:08 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















