అన్వేషించండి
Pawan Kalyan: పవన్ నాయకత్వం వర్ధిల్లాలి - జనసేన విక్టరీతో సురేఖా వాణి సెలబ్రేషన్స్
Surekha Vani Instagram: ఏపీ ఎన్నికల ఫలితాలు చిత్రసీమలో పలువురికి సంతోషాన్ని కలిగించాయి. పవన్ కళ్యాణ్ అఖండ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో నటి సురేఖా వాణి ఫ్యామిలీ ఉంది. ఆ ఫోటోలు...
జనసేనాని పవన్ కళ్యాణ్, ఆ పార్టీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న సురేఖా వాణి, ఆమె కుమార్తె సుప్రీత తదితరులు (Image Courtesy: artist_surekhavani / Instagram)
1/6

జనసేనకు జై కొట్టిన తెలుగు నటీనటులు చాలా మంది ఉన్నారు. వారిలో నటి సురేఖా వాణి ఒకరు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ విజయాన్ని, జనసేన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆవిడ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. (Image Courtesy: artist_surekhavani / Instagram)
2/6

నటి సురేఖా వాణి కుమార్తె, త్వరలో వెండితెరకు కథానాయికగా పరిచయం కానున్న సుప్రీతా నాయుడు అయితే పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడిన జనసేన టీ షర్టును ధరించారు. 'జై జనసేన' అని ఆ టీ షర్టు మీద రాసి ఉంది. (Image Courtesy: artist_surekhavani / Instagram)
Published at : 05 Jun 2024 09:15 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















