అన్వేషించండి
NDA Meeting: మరోసారి ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీ - మద్దతు ప్రకటించిన చంద్రబాబు, నితీష్
PM Narendra Modi Oath On Saturday: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం నిర్వహించిన ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు, నితీష్ కుమార్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
ఎన్డీయే సమావేశంలో నరేంద్ర మోదీ, చంద్రబాబు
1/7

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఎన్డీఏ నేతలు ఢిల్లీకి చేరుకుని సమావేశం అయ్యారు.
2/7

ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలతో కీలకంగా భేటీ అయ్యారు. గతంలోలాగ సొంత మెజార్టీ రానందున కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు డిమాండ్ పెరిగింది.
Published at : 05 Jun 2024 07:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















