అన్వేషించండి
మొబైల్స్ లో మునిగి చదువుకు దూరమవుతున్న పిల్లల్ని దార్లోకి తీసుకురావాలంటే ఇలా చేయండి!
ఈ తరంలో ఫోన్ కి అలవాటు పడని పిల్లలు లేరు. అందరి చేతిలోనూ ఫోన్ ఉండాల్సిందే. ముఖ్యంగా ఫోన్ చేత్తో పట్టుకుని చదువుకి దూరమవుతున్న పిల్లల్ని ఎలా బయటకు తీసుకోవాలి?
డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ పిల్లల జీవితంలో ఒక భాగం అయిపోయింది. అయితే, చిన్న పిల్లలు, ఇంకా చదువుకు పునాది వేసుకునే దశలో ఉన్నవారు, గంటల తరబడి మొబైల్ గేమ్స్, వీడియోలు , రీల్స్ లో మునిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇది వారి చదువు, ప్రవర్తన మానసిక అభివృద్ధిపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు ఇలా చేయండి
1/6

ఏ పిల్లల్ని చూసినా చేతిలో ఫోనే...తినాలన్నా ఫోన్, నిద్రపుచ్చాలన్నా ఫోన్..ఈ పరిస్థితి మారాలంటే ముందుగా తల్లిదండ్రుల్లో మార్పురావాలి. కొన్ని మంచి మంచి అలవాట్లు చేయాలి, నిత్యం చదువుకునే దేవుడి శ్లోకాలు నేర్పించాలి. ముఖ్యంగా మొబైల్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అందుకోసం ఓ సమయం నిర్ధేశించాలి.
2/6

పిల్లలను చదువుతో అనుసంధానించడానికి, చదువును ఆసక్తికరంగా మార్చడం ముఖ్యం. రంగురంగుల పుస్తకాలు, చార్ట్‌లు, కథలు , ఆటల ద్వారా చదివించడం వల్ల పిల్లలకు ఆసక్తి పెరుగుతుంది.. వారు మొబైల్ నుంచి నెమ్మదిగా తమంతట తాముగా దూరమవుతారు.
Published at : 16 Jan 2026 01:31 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















