అన్వేషించండి

Cannes Film festival 2021: ALMARA బై అరుణ గౌడ్... యాదాద్రి టు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్

Aruna Goud

1/8
ప్రతి డిజైనర్‌ తన దుస్తులు ప్రపంచమంతా చూడాలని, అందుకు సరైన వేదిక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి అవకాశాన్నే అందుకుంది మన తెలుగు డిజైనర్‌ అరుణ గౌడ్‌. అరుణ సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు.

2/8
ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా పండగ అయిన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో అవకాశం దక్కించుకున్న మొదటి భారత డిజైనర్‌ మాత్రం మన అరుణే. రెండు నెలలపాటు కష్టపడి డిజైన్‌ చేసిన లావెండర్‌ రంగు డ్రెస్‌ని 21 ఏళ్ల ఫ్రెంచ్‌ మోడల్‌, యాక్టర్‌ నటాషా ధరించి హొయలు పోయింది.

3/8
ఫ్యాషన్స్‌ రంగంపై ఆసక్తి ఉన్న అరుణ బీటెక్‌ తర్వాత ఏడాదిపాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేసి మానేసి... ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ సంస్థలో చేరి డిప్లమో పూర్తి చేసింది.

4/8
సెలెబ్రెటీలు, వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్‌ ఇలా చాలా మందికి వ్యక్తిగత స్టైలిష్ట్‌గా పని చేస్తోంది అరుణ. రెండేళ్ల కిందట ఫెమీనా మిస్‌ ఇండియా పోటీదారుకి దుస్తులు డిజైన్‌ చేసింది.

5/8
డిజైనర్‌ అరుణ గౌడ్‌ ‘అల్మారా’ లేబుల్‌ బ్రాండ్‌ సృష్టికర్త. కొన్నేండ్లుగా వివిధ ఫ్యాషన్‌ వీక్స్‌లో పాల్గొంటున్నారు. ఇండో- వెస్టర్న్‌, బ్రైడల్‌ వేర్‌ అరుణ ప్రత్యేకతలు.

6/8
Almara బై అరుణ గౌడ్ అంటూ సొంత ష్యాషన్ లేబుల్ ప్రారంభించింది. హైదరాబాద్, గోవాల్లో స్టోర్లు తెరిచింది. ‘ఇండియన్ గ్లామ్ ఫ్యాషన్ వీక్’పేరుతో ఏడాదికోసారి ఫ్యాషన్ వీక్ నిర్వహిస్తోంది.

7/8
బిజినెస్‌ మింట్‌ నేషన్‌ వైడ్‌ అవార్డు నుంచి బెస్ట్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌‌గా, తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ) నుంచి ఉత్తమ ఫ్యాషన్‌ ఆర్గనైజర్‌‌గా గుర్తింపు పొందింది.

8/8
ప్రతి ఒక్కరినీ మెప్పించేలా డిజైన్‌ చేయడమే నాకిష్టం. వ్యక్తిగతంగా నేను దృష్టి పెట్టేది బ్రైడల్‌ కలెక్షన్స్‌’ అంటూ తన విజయ రహస్యం చెబుతుంది అరుణ.

యువ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget