బాలీవుడ్ భామ కరీనా కపూర్ పుట్టిన రోజు ఈ రోజు (21-09-2021). ఈ సందర్భంగా ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. Image Credit: KareenaKapoor /Instagram
1980 సెప్టెంబరు 21న పుట్టిన కరీనా ఈ రోజు 41వ పుట్టిన రోజు జరుపుకుంటుంది.
2012లో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడిన కరీనా... ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది.
ఇప్పటి వరకు ఆమె 6 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకుంది.
కరీనా సోదరి కరిష్మా కపూర్ కూడా బాలీవుడ్ నటే.
అత్యధిక పారితోషకం అందుకుంటోన్న ప్రస్తుత బాలీవుడ్ భామల్లో కరీనా కూడా ఒకరు.
2000 సంవత్సరంలో Refugee మూవీ కరీనా మొదటి సినిమా.
Refugee సినిమాకిగానూ కరీనా Best Female Debutగా Filmfare Award అందుకుంది.
ప్రస్తుతం ఆమిర్ ఖాన్‌తో ‘లాల్ సింగ్ ఛద్దా’లో కరీనా కపూర్ నటిస్తోంది. 2022లో ఈ చిత్రం విడుదలకానుంది.
Rakul preet singh: పింక్ శారీలో రకుల్ ప్రీత్ సింగ్
Anasuya bharadwaj Photos: సిల్క్ చీరలో అనసూయ కనువిందు- లేటెస్ట్ ఫోటోలు వైరల్
Niharika Konidela: అమెరికా వీధుల్లో మెగా డాటర్ జోష్
Athulyaa Ravi Photos : కిరణ్ అబ్బవరంతో సినిమా చేసిన ఈ తమిళ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Kajal Aggarwal Photos : చుడిదార్ వేసిన చందమామ - కాజల్ కొత్త ఫొటోస్ చూశారా?
Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు
Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి
Salaar Vs Dunki : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా
/body>