అన్వేషించండి

Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) త్వరలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ ( Rohit Sharma ), విరాట్ కోహ్లీ ( Virat Kohli ) వంటి స్టార్ ఆటగాళ్ల జీతాలను తగ్గే ఛాన్స్ ఉంది. బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి A+ కేటగిరీని రద్దు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. 

A+ కేటగిరీని రద్దు చేయడంతో పాటు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను B కేటగిరీలోకి చేర్చావోచ్చని తెలుస్తుంది. ఇది అంతాకూడా 2027 ప్రపంచ కప్ కంటే ముందు జరగనుందట. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ A+ కేటగిరీ కింద BCCI నుంచి సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు పొందుతున్నారు. B కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు 3 కోట్ల రూపాయలు అందుతాయి. 
         
ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలో మాత్రమే ఆడుతున్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు T20 ఇంటర్నేషనల్, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఒక ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నందున వారి కాంట్రాక్ట్ తగ్గించవచ్చు. ఇద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏదైనా మార్పు జరిగితే, దాదాపు ఒక దశాబ్దం తర్వాత రోహిత్-విరాట్ B కేటగిరీ కాంట్రాక్ట్‌లోకి వెళతారు. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం A+ గ్రేడ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. A గ్రేడ్ లో మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ ఉన్నారు.

ఆట వీడియోలు

India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
West Indies Historic Record Chase: 250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
Sandpapergate Secrets Exposed: అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
IND VS WI 2nd T20 Updates: స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget