అన్వేషించండి

C-DOT: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్‌లో టెక్నీషియన్‌ ఉద్యోగాలు, వివరాలు ఇలా

C-DOT Notifications:సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

C-DOT Recruitment: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(C-DOT) ఖాళీగా ఉన్న చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, టెక్నీషియన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, సైంటిస్ట్ -బీ/సీ/డీ/ఈ/ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతల గల అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (ఇంగ్లీష్)లో ప్రచురించబడిన తేదీ నుంచి 30 రోజుల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఢిల్లీ/బెంగళూరు లో పని చేయాల్సిఉంటుంది.

వివరాలు..

* చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్(సీఎస్‌/ఈసీఈ), ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ లేదా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సర్టిఫికేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయోపరిమితి: 25.04.2025 నాటికి 50 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

CTC: రూ.60 లక్షలు.

పోస్టింగ్ స్థలం: ఢిల్లీ/బెంగళూరు.

* చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్

అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్/ఎంటెక్(సీఎస్‌/ఈసీఈ)లేదా తత్సమానం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సేల్స్ లేదా మార్కెటింగ్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయోపరిమితి: 25.04.2025 నాటికి 50 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

CTC: రూ.80 లక్షలు.

పోస్టింగ్ స్థలం: ఢిల్లీ/బెంగళూరు.

* టెక్నీషియన్‌: 29

అర్హత: సంబంధిత విభాగంలో సీజీపీఏ/ఓజీపీఏ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 25.04.2025 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం: నెలకు రూ.25,500 - రూ.81,100.

పోస్టింగ్ స్థలం: ఢిల్లీ/బెంగళూరు.

* సీనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్

విభాగాల వారీగా ఖాళీలు..

➥ ట్రావెల్ డెస్క్: 01

➥ ఎస్టేట్ మేనేజ్‌మెంట్: 01

➥ కమ్యూనికేషన్: 01

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ప్రావీణ్యం, ఎక్స్‌లెంట్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్, వివరాలపై దృష్టి, మల్టిపుల్ టాస్క్‌లను నిర్వహించే సామర్థ్యం, టైపింగ్ వేగం: నిమిషానికి 30-35 పదాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 25.04.2025 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ.

* సైంటిస్ట్ -బీ/సీ/డీ/ఈ/ఎఫ్

విభాగాల వారీగా ఖాళీలు..

➥ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మరియుఅండ్ మొబైల్ యాప్ డెవలపర్: 02

➥ బ్యాక్-ఎండ్ అప్లికేషన్ డెవలపర్: 02

➥ డేటాబేస్ ఎక్స్‌పర్ట్: 01

➥ AI/ML డెవలపర్: 03

➥ ఫుల్ స్టాక్ డెవలపర్: 01

➥ అప్లికేషన్ వాలిడేషన్ ఇంజనీర్: 01

➥ అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్: 01

➥ క్లౌడ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ ప్రొఫెషనల్: 02

➥ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ సపోర్ట్ ఇంజనీర్: 02

➥ క్లౌడ్ ఎక్స్‌పర్ట్ టెక్నాలజీస్: 01

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ (సీఎస్/ఈసీఈ/సీఎస్‌ఈ/ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 25.04.2025 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. క్లౌడ్ ఎక్స్‌పర్ట్ టెక్నాలజీస్ పోస్టుకు 50 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

పోస్టింగ్ స్థలం: ఢిల్లీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.03.2025.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25.04.2025.

Notification CPO

CPO Online Application

Notification CMO

CMO Online Application

Notification Technician  

Technician Online Application 

Notification AdminAssociates 

AdminAssociates Online Application

Notification Scientist -B/C/D/E/F

Scientist -B/C/D/E/F Online Application  

Website

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget