అన్వేషించండి

Photos: బీసీసీఐ నుంచి ఏడాదికి భారత క్రికెటర్లకు ఎంత డబ్బు వస్తుందంటే ?

Virat Kohli Salary: భారత్‌లో బీసీసీఐ నుంచి అత్యధిక వేతనం తీసుకునే ఆటగాడు ఎవరు..? అసలు భారత క్రికెటర్లు ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలుసా

బీసీసీఐ నుంచి ఏడాదికి భారత క్రికెటర్లకు ఎంత డబ్బు వస్తుందంటే..?

1/6
ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ ఒకడు. కోహ్లీ నికర ఆస్తుల విలువ రూ. 1,000 కోట్ల కంటేపైనే. బీసీసీఐ నుంచి కూడా కోహ్లీ సంపాదన కోట్లలో ఉంది.

2/6
2024లో విడుదల చేసిన బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాలో విరాట్ కోహ్లీ ఏ ప్లస్ కేటగిరీ ఉన్నాడు. ఏ-ప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ ఏటా రూ.7 కోట్ల జీతం ఇస్తుంది.

3/6
టీమిండియా సారధి రోహిత్‌ కూడా ఏ-ప్లస్ కేటగిరీలో ఉన్నాడు. దీంతో హిట్‌ మ్యాన్‌కు కూడా ఏటా రూ. 7 కోట్ల వార్షిక వేతనం వస్తుంది. రోహిత్ ప్రస్తుతం భారత టెస్టు, వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

4/6
'యార్కర్ కింగ్'గా కూడా ప్రసిద్ధి చెందిన బుమ్రా కూడా ఏ ప్లస్‌ కేటగిరిలోనే ఉన్నాడు. అతని జీతం కూడా ఏటా రూ.7 కోట్లు. ఈ ఏడాది భారత్ తరఫున అత్యధిక వికెట్లు (42) తీసిన బౌలర్‌గా కూడా బుమ్రా నిలిచాడు.

5/6
రవీంద్ర జడేజా  బీసీసీఐ ఏ-ప్లస్ విభాగంలో చేర్చిన నాలుగో ఆటగాడు రవీంద్ర జడేజా. జడేజా తన అంతర్జాతీయ కెరీర్‌లో 6 వేలకు పైగా పరుగులు, 560కి పైగా వికెట్లు తీశాడు. జడేజాకు కూడా ఏటా రూ. 7 కోట్ల ఆదాయం బీసీసీఐ నుంచి లభిస్తుంది.

6/6
ఇక హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్ సహా ఆరుగురు ఆటగాళ్లను బీసీసీఐ ఏ కేటగిరీలో ఉంచింది. వీరికి ఏడాదికి రూ. 5 కోట్ల ఆదాయం వస్తుంది.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్

Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget