అన్వేషించండి
Tirumala: ప్రయాగ్ రాజ్ లో దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగా హారతి...చూసినా జన్మ ధన్యమే!
Ganga Harati at Dashaswamedha Ghat in Prayagraj: మహా కుంభ మేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని దశాశ్వమేధ ఘాట్ లో అర్చకులు గంగా హారతి సమర్పించారు. ఆ ఫొటోస్ ఇవే..

Ganga Harati at Dashaswamedha Ghat in Prayagraj
1/5

జనవరి 17 శుక్రవారం సాయంత్రం ప్రయాగరాజ్ లో గంగాహారతి నిర్వహించిన శ్రీవారి అర్చకులు
2/5

శ్రీవారి నమూనా అలయం నుంచి శ్రీనివాస స్వామిని దశాశ్వమేధ ఘాట్ వద్దకు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ నడుమ వేంచేపు చేసి ఆ తర్వాత గంగా హారతి సమర్పించారు
3/5

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ వేణుగోపాల దీక్షితులు, డిప్యూటీ ఈవో గుణ భూషణ్ రెడ్డి, సుపరింటెండెంట్ శ్రీ గురు రాజ్ స్వామి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.
4/5

కుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్ లో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశారు
5/5

తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం నిర్వహించే కైంకర్యాలను అక్కడ కూడా నిర్వహిస్తున్నారు
Published at : 18 Jan 2025 11:51 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion