అన్వేషించండి

Ratan Tata: కుక్కలంటే రతన్ టాటాకి ఎంత ప్రేమో - ఆయన షేర్ చేసిన ఈ ఫొటోస్ చూస్తే మీరూ కరిగిపోతారు!

Ratan Tata Photos: రతన్ టాటాకి కుక్కలంటే ఎంతో ప్రేమ..ఆ విషయం ఆయన ఇన్ స్టా పోస్టులు చూస్తే అర్థమైపోతోంది. వివిధ సందర్భాల్లో ఆయన షేర్ చేసిన ఫొటోస్ మీరూ చూడండి

Ratan Tata Photos: రతన్ టాటాకి కుక్కలంటే ఎంతో ప్రేమ..ఆ విషయం ఆయన ఇన్ స్టా పోస్టులు చూస్తే అర్థమైపోతోంది. వివిధ సందర్భాల్లో ఆయన షేర్ చేసిన ఫొటోస్ మీరూ చూడండి

Image credit: ratantata /Instagram

1/5
"సుర్" అనే ఈ కుక్క ఫొటో షేర్ చేసిన రతన్ టాటా..తనని మీ కుటుంబంలోకి ఆహ్వానించేవారు ఎవరైనా ఉన్నారా అంటూ పోస్ట్ పెట్టారు. If you think you can open your home to her, or know someone who can, give it some serious thought and fill in the link in my bio. I truly wait for the day when we no longer have to do this again.
2/5
వీధికుక్కలు ప్రమాదాల బారిన పడడం ఆయన్ను ఎంతో కలిచివేసింది..అందుకే వీధి కుక్కలకు జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఓ ప్రాజెక్ట్ చేశారు. రిఫ్లెక్ట్ అయ్యే ఓ రిబ్బన్ కుక్కలు వేయడం ద్వారా...అవి చీకట్లో కూడా మెరుస్తున్నట్టు కనిపిస్తాయి

3/5
Those were happy days. Nothing came between us. (1945 with my brother Jimmy).. ఈ ఫొటోకి రతన్ టాటా పెట్టిన పోస్ట్ ఇది
Those were happy days. Nothing came between us. (1945 with my brother Jimmy).. ఈ ఫొటోకి రతన్ టాటా పెట్టిన పోస్ట్ ఇది
4/5
వానలు పడే సమయంలో వాహనాల కింద సేదతీరే కుక్కలను ముందుగా గుర్తించండి.. వాటి ప్రాణాలు తీయకుండా జాగ్రత్తవహించండి అంటూ ఈ పోస్ట్ పెట్టారు రతన్ టాటా...
వానలు పడే సమయంలో వాహనాల కింద సేదతీరే కుక్కలను ముందుగా గుర్తించండి.. వాటి ప్రాణాలు తీయకుండా జాగ్రత్తవహించండి అంటూ ఈ పోస్ట్ పెట్టారు రతన్ టాటా... "Now that the monsoons are here, a lot of stray cats and dogs take shelter under our cars. It is important to check under our car before we turn it on and accelerate to avoid injuries to stray animals taking shelter. They can be seriously injured, handicapped and even killed if we are unaware of their presence under our vehicles. It would be heartwarming if we could all offer them temporary shelter when it is pouring this season"
5/5
తాజ్ ఉద్యోగి వానలో గొడుగుపట్టుకుని నిల్చుని.. అందులో కుక్కకి కూడా చోటిచ్చిన ఇది చూసి రతన్ టాటా ఎంత మురిసిపోయారో.. ఈ పిక్ ని తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసి ఇలా పోస్ట్ పెట్టారు.. 'This Taj employee was kind enough to share his umbrella with one of the many strays while it was pouring quite heavily. A heartwarming moment captured in the busy hustle of Mumbai . Gestures like these go a long way for stray animals'

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Andhra BJP : ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
Hyderabad: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు - ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు - ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Ratan Tata: భారత ఆటోమార్కెట్‌కు ఎంతో చేసిన రతన్ టాటా - ఈ ఐదు ఘనతలు హైలెట్!
భారత ఆటోమార్కెట్‌కు ఎంతో చేసిన రతన్ టాటా - ఈ ఐదు ఘనతలు హైలెట్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Andhra BJP : ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
Hyderabad: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు - ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు - ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Ratan Tata: భారత ఆటోమార్కెట్‌కు ఎంతో చేసిన రతన్ టాటా - ఈ ఐదు ఘనతలు హైలెట్!
భారత ఆటోమార్కెట్‌కు ఎంతో చేసిన రతన్ టాటా - ఈ ఐదు ఘనతలు హైలెట్!
Nara Rohit : నారా కుటుంబంలో పెళ్లి సందడి -  హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
నారా కుటుంబంలో పెళ్లి సందడి - హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
Ratan Tata Death: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
Delhi CM Residence Row : అధికార నివాసంలోకి ముఖ్యమంత్రికి నో ఎంట్రీ - సీఎం సామాన్లు బయటపడేశారు - ఢిల్లీలో కొత్త వివాదం
అధికార నివాసంలోకి ముఖ్యమంత్రికి నో ఎంట్రీ - సీఎం సామాన్లు బయటపడేశారు - ఢిల్లీలో కొత్త వివాదం
Ratan Tata: అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
Embed widget