అన్వేషించండి
Advertisement

Mulayam Singh Yadav Death: ములాయం భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు
Mulayam Singh Yadav Death: అనారోగ్యంతో మృతి చెందిన యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ భౌతిక కాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబులు నివాళులర్పించారు.

ములాయం భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు
1/6

ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి నమస్కారం చేస్తున్న చంద్రబాబు
2/6

ములాయం సింగ్ యాదవ పార్థివ దేహం వద్ద చంద్రబాబు
3/6

అఖిలేష్ యాదవ్ ను పరామర్శిస్తున్న చంద్రబాబు
4/6

ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి నమస్కారం చేస్తున్న సీఎంకేసీఆర్
5/6

అఖిలేష్ యాదవ్ ను పరామర్శిస్తున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి తలసాని
6/6

ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహాన్ని చూసేందుకు వెళ్లిన సీఎం కేసీఆర్
Published at : 11 Oct 2022 05:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
అమరావతి
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement