అన్వేషించండి
New Flat: కొత్త ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? - ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
Important Steps To Buy New Flat: సొంత ఇల్లు, ఫ్లాట్ కొనుక్కోవాలనేదే ప్రతి ఒక్కరి కల. అలాంటి కలను నిజం చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.
ఫ్లాట్ కొనాలంటే ఈ నిబంధనలు పాటించండి!
1/8

కొత్తగా ఫ్లాట్ తీసుకోవాలనుకునే వారు దానికి సంబంధించి అన్ని విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. కొనాలనుకున్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. రెరా రిజిస్ట్రేషన్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అన్నీ చెక్ చేసుకోవాలి.
2/8

ఫ్లాట్‌ను చూసుకుని అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఓకే అనుకున్న తర్వాత బుకింగ్ అమౌంట్ 10 శాతం చెల్లించాలి. అనంతరం నగదు చెల్లించినట్లు రిసీప్ట్ తీసుకోవాలి. అలాగే, బిల్డర్ నుంచి ఫ్లాట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి.
Published at : 21 Nov 2024 04:54 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















