అన్వేషించండి
Padmavathi Brahmotsavam: కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి దర్శనం
Karthika brahmotsavam at Tiruchanoor : రాజమన్నార్ స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి దర్శనం
1/10

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం (డిసెంబర్ 1న) ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
2/10

కల్పవృక్ష వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో అమ్మవారిని కీర్తించారు. మంగళ వాయిద్యాల నడుమ, చిరుజల్లుల మధ్య పద్మావతి అమ్మవారి కల్పవృక్ష వాహనసేవ కోలాహలంగా జరిగింది.
Published at : 01 Dec 2024 03:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















