అన్వేషించండి
Guppedantha Manasu Jyothi Rai : హాట్ ఫొటోలతో చెలరేగిపోతున్న 'గుప్పెడంత మనసు' జగతి మేడం
'గుప్పెడంతమనసు' జగతి( జ్యోతిరాయ్)

Image Credit: Jyothi Rai/Instagram
1/8

'గుప్పెడంత మనసు' సీరియల్లో రిషికి తల్లి గా నటిస్తున్న జగతి హీరోయిన్ లా ఉందంటూ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది
2/8

ప్రస్తుతం జ్యోతిరాయ్ ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది...అందులో ఇలా హాట్ హాట్ గా కనిపించబోతోంది
3/8

సీరియల్ లో హుందాగా కనిపించే జగతిని ఇలా చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు
4/8

అందం, అభినయంతో మెప్పిస్తోన్న జగతి అసలు పేరు జ్యోతి రాయ్. 1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించింది. జ్యోతి రాయ్ విద్యాభ్యాసం మొత్తం పుట్టూరులోనే.
5/8

'గుప్పెడంత మనసు' సీరియల్ కన్నా ముందు నిరుపమ్ హీరోగా నటించిన కన్యాదానం'లో నటించింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి 'గుప్పెడంత మనసు'లో తల్లి పాత్రలో అలరిస్తూ తెలుగు టీవీ ప్రేక్షకులకు చేరువైంది. (Image Credit: Jyothi Rai/Instagram)
6/8

చిన్నప్పటినుంచి సినిమాల మీద ఉన్న శ్రద్ధ ఆమెను నటన వైపు అడుగేసేలా చేసింది. పలు కన్నడ సీరియల్స్, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిరాయ్ కి పెళ్లైంది, ఓ బాబు ఉన్నాడు.(Image Credit: Jyothi Rai/Instagram)
7/8

'గుప్పెడంతమనసు' సీరియల్ జగతి (జ్యోతి రాయ్) (Image Credit: Jyothi Rai/Instagram)
8/8

'గుప్పెడంతమనసు' సీరియల్ జగతి (జ్యోతి రాయ్) (Image Credit: Jyothi Rai/Instagram)
Published at : 28 Sep 2023 10:45 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
నల్గొండ
నెల్లూరు
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion