అన్వేషించండి
Brahmamudi Deepika Rangaraju: ''బ్రహ్మముడి'' లో రాజ్ తో నిత్యం గొడవపడే కావ్య బ్యూటిఫుల్ పిక్స్
'బహ్మముడి' సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజు

Image Credit: Deepika Rangaraju/Instagram
1/8

బ్రహ్మముడి సీరియల్‌లో హీరో రాజ్(మానస్)తో ఎప్పుడూ గొడవపడే 'కావ్య' అసలు పేరు దీపిక రంగరాజు. ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిగా, కుటుంబ బాధ్యతలు బరువు అనుకోకుండా మోస్తూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది దీపిక.
2/8

దీపికా రంగారావు మోడల్, నటి. 1996లో పుట్టిన దీపికా రంగారావు..తమిళనాడు చెన్నైలోనే పెరిగింది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన దీపికా.. తమిళ చిత్రం ఆరడి (2019)లో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత తమిళ సీరియల్ 'చితిరం పెసుతడి' తో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది.
3/8

బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్ గా వస్తోన్న ఈ సీరియల్ లో మానస్, దీపిక రంగరాజు , హమీదా, కిరణ్ కాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు..
4/8

'బ్రహ్మముడి' సీరియల్ దీపికా రంగరాజు (Image Credit: Deepika Rangaraju/Instagram)
5/8

'బ్రహ్మముడి' సీరియల్ దీపికా రంగరాజు (Image Credit: Deepika Rangaraju/Instagram)
6/8

'బ్రహ్మముడి' సీరియల్ దీపికా రంగరాజు (Image Credit: Deepika Rangaraju/Instagram)
7/8

'బ్రహ్మముడి' సీరియల్ దీపికా రంగరాజు (Image Credit: Deepika Rangaraju/Instagram)
8/8

'బ్రహ్మముడి' సీరియల్ దీపికా రంగరాజు (Image Credit: Deepika Rangaraju/Instagram)
Published at : 16 Feb 2023 11:54 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
జాబ్స్
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion