అన్వేషించండి
Sridevi Daughters in Half Saree : ట్రెడీషనల్ లుక్స్‌లో హాట్ బ్యూటీస్.. లంగావోణిల్లో మెరిసిన శ్రీదేవి కూతుళ్లు
Sridevi Daughters : దివంగత హీరోయన్ శ్రీదేవి కూతుళ్లు.. ధంత్రేయాస్ వేడుకలో భాగంగా లంగా వోణిల్లో మెరిసారు.

జాన్వీ కపూర్, ఖుషి కపూర్ (Image Source : instagram/Jhanvikapoor)
1/6

జాన్వీ కపూర్, ఖుషి కపూర్ టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లు.
2/6

ఎందుకంటే వారు శ్రీదేవి కూతుళ్లుగా ప్రతి ఇండస్ట్రీలో సుపరిచితులే.
3/6

ఎప్పుడూ హాట్ ఫోటోలతో చెలరేగిపోయే ఈ బ్యూటీలు.. తాజాగా లంగా వోణీల్లో మెరిసారు.
4/6

ధంత్రేయాస్ వేడుకలో భాగంగా ఈ హ్యాట్ బ్యూటీలు సాంప్రదాయంగా తయారయ్యారు.
5/6

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
6/6

జాన్వీ.. ఎన్టీఆర్ సరసన నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతుంది.
Published at : 11 Nov 2023 07:09 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion