అన్వేషించండి
Satyabhama Serial Today January 15th Highlights: హ్యాండిచ్చిన సంధ్య..రంగంలోకి దిగిన క్రిష్ , మహదేవయ్యకి బిగ్ షాక్ - సత్యభామ జనవరి 15 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial Today January 15th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

భైరవిని భయపెట్టి హోమం చేయించి ప్రామిస్ చేయిస్తారు. కోరిన కోర్కెలు నేరవేర్చుతానన్న భైరవిని నామినేషన్ పై సంతకం చేయమని అడుగుతుంది సత్య. నా పసుపుకుంకాల కోసం చేస్తాను..కానీ ఓటు నా పెనిమిటికే అంటూ భైరవి సంతకం చేస్తుంది.. క్రిష్ మురిసిపోతాడు
2/9

నీ ప్లాన్ నచ్చిందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తాడు క్రిష్. ఆ తర్వాత..పొరపాటున బాబాయ్ దిక్కు పోతావేమో..ఆపని మాత్రం చేయకంటూ హింట్ ఇస్తాడు. ఇక హింట్ ఇచ్చినా కదా తప్పకుండా చెలరేగిపోతుంది అనుకుంటాడు. నాకు పని ఉంది వస్తానంటూ వెళ్లిపోతుంది. మా బాబాయ్ కి కాల్ చేసేందుకే పోతున్నావ్ నాకు తెలుసు అనుకుంటాడు క్రిష్
3/9

చక్రవర్తికి కాల్ చేసిన సత్య..చిన్నా విషయం కాదు నా నామినేషన్ పై సంతకం చేయాలని అడుగుతుంది. వేరేవాళ్లని ట్రై చేయడానికి టైమ్ లేదు మీరు సైన్ చేయాలి అంటుంది. మీరు నో అంటే నిజం అందరి ముందూ బయటపెట్టేస్తాను అని బెదిరిస్తుంది.
4/9

సంజయ్ కి కాల్ చేసిన సంధ్య..ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ అప్ డేట్ ఇస్తుంది. మనకు సమస్య అయ్యేలా ఉందంటుంది. సరే నువ్వు మొదట్నుంచి సపోర్ చేస్తానని చెప్పి లాస్ట్ మినిట్ లో హ్యాండిచ్చెయ్ అని సలహా ఇస్తాడు. సరే అంటుంది సంధ్య.
5/9

చక్రవర్తికి కాల్ చేసిన మహదేవయ్య..నువ్వు నామినేషన్ పై సంతకం చేయొద్దంటూ రెచ్చగొడతాడు. నీ కోడలు, నీ కొడుకు, నీ వియ్యపురాలు నీ మాట వినలేదా..ఎవరూ నీ మాట విననప్పుడు నేనెందుకు వినాలి అంటాడు. సత్య-క్రిష్ ని చంపేస్తానని బెదిరిస్తాడు మహదేవయ్య.
6/9

సత్య సపోర్ట్ 10 నుంచి 9 కిపడింది అనుకుంటాడు మహదేవయ్య...కాదు బిగ్ డాడ్ 8 కి పడిందంటూ సత్య చెల్లెలు వాళ్లక్కకి సపోర్ట్ చేయదు ఆఖరి నిముషం వరకూ సత్యకి ఆ విషయం తెలియదు మొత్తం సెట్ చేశానని చెబుతాడు. నాకు మా డాడీ కన్నా నువ్వంటేనే ఇష్టం అంటాడు సంజయ్. మహదేవయ్య మురిసిపోతాడు.
7/9

సత్య నిన్ను ఎంత ఇబ్బంది పెడుతోందో చూస్తున్నా సమయం చూసి దెబ్బకొట్టాలి అనుకున్నా ఇప్పుడు ఆ అవకాశం దొరికింది అంటాడు. సంధ్య నువ్వు చెప్పినట్టు ఎందుకు వింటోందంటూ సెటైర్స్ వేస్తాడు మహదేవయ్య. డబుల్ ధమాకా...అటు చక్రవర్తి, సంధ్య ఇద్దరూ రారు ఇది సూపర్ అనుకుంటాడు మహదేవయ్య...
8/9

నా సంపంగికి సంతకానికి కావాల్సిన పదిమంది దొరికేశారంటూ మంచంపై మల్లెపూలు చల్లుతాడు క్రిష్. నామినేషన్ వేసేవరకూ ఈ మల్లెపూలకు దూరంగా ఉందాం అంటుంది సత్య..
9/9

సత్యభామ జనవరి 16 ఎపిసోడ్ లో నామినేషన్లో సంతకం చేసేందుకు ఆమె దగ్గర లెక్కలు సరిపడా లేరు అంటాడు మహదేవయ్య. ఈలోగా చక్రవర్తి ఎంట్రీ ఇస్తాడు. సంధ్య కోసం కాల్ చేస్తే నేను రావడం లేదని షాక్ ఇస్తుంది
Published at : 15 Jan 2025 10:29 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
కరీంనగర్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion