అన్వేషించండి

Keerthy Suresh: కీర్తీ సురేష్ చీరలో ఏముందిరా బాబూ... రఘు తాత కోసం మహానటి ఇలా వచ్చింది మరి

Raghu Thatha Movie Promotions: మహానటి కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'రఘు తాత'. రీసెంట్‌గా ఆడియో లాంచ్ చేశారు. ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. కీర్తి చీర కట్టి కుర్రకారు మనసు దోచారు.

తమిళ సినిమా 'రఘు తాత' ప్రచార కార్యక్రమాల్లో కీర్తి సురేష్. (Image Courtesy: keerthysureshofficial / Instagram)

1/6
Keerthy Suresh In Saree: కీర్తీ సురేష్ చీర కడితే చూడటానికి రెండు కళ్లు సరిపోవు అసలు. 'మహానటి'లో సావిత్రి పాత్రలో జీవించిన అమ్మాయికి సంప్రదాయ ఆరు గజాల చీరలో ఎలా కనిపించాలో తెలియదూ! కీర్తి లేటెస్ట్ శారీ ఫోటోల మీద ఓ లుక్ వేయండి. (Image Courtesy: keerthysureshofficial / Instagram)

2/6
కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన కోలీవుడ్ సినిమా 'రఘు తాత'. 'కెజిఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి సూపర్ డూపర్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ప్రొడ్యూస్ చేసిన హోంబాలే ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం కీర్తీ సురేష్ ఇలా శారీలో సందడి చేశారు. (Image Courtesy: keerthysureshofficial / Instagram)

3/6
రీసెంట్‌గా 'రఘు తాత' లాంచ్ చేశారు. ఆ వేడుకలో కీర్తీ సురేష్ శారీలో సందడి చేశారు. అది ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు అనుకోండి. ఆ తర్వాత జరిగిన మరొక కార్యక్రమానికి సైతం కీర్తీ సురేష్ చీర కట్టడం విశేషం. (Image Courtesy: keerthysureshofficial / Instagram)

4/6
'రఘు తాత' సినిమా ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఇప్పటి నుంచి ఆ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు కీర్తి. బిజీ బిజీ ప్రమోషన్ ప్రోగ్రాంల మధ్య గ్యాప్ తీసుకుని కారులో షికారుకు వెళుతున్నారు. (Image Courtesy: keerthysureshofficial / Instagram)

5/6
'రఘు తాత' కాకుండా హిందీ సినిమా 'బేబీ జాన్'లో కూడా కీర్తి సురేష్ నటించారు. ఆ సినిమాలో వరుణ్ ధావన్ హీరో. అది డిసెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. (Image Courtesy: keerthysureshofficial / Instagram)

6/6
కీర్తి సురేష్ చేతిలో 'రివోల్వర్ రీటా', 'కన్నివేడి' అని మరో రెండు తమిళ సినిమాలు సైతం ఉన్నాయి. మరి, అవి ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయో? (Image Courtesy: keerthysureshofficial / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Embed widget