అన్వేషించండి
Kayadu Lohar: ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' హీరోయిన్ కయాదు లోహర్ ఫోటోలు - గ్లామర్ స్పెషల్
Actress Kayadu Lohar Photos: ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ కయాదు లోహర్. ఆ అమ్మాయి ఫోటోలు చూడండి. (Image: kayadu_lohar_official / Instagram)

ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' హీరోయిన్ కయాదు లోహర్ ఫోటోలు - గ్లామర్ స్పెషల్
1/6

Pradeep Ranganathan's Dragon actress Kayadu Lohar photos: 'లవ్ టుడే' ఫేమ్, కోలీవుడ్ డైరెక్టర్ కం హీరో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్'. తమిళంలో ఈ సినిమా టైటిల్ 'డ్రాగన్'. తెలుగుకు వచ్చేసరికి 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' అని పెట్టారు. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్. ఆ అమ్మాయి ఫోటోలు చూడండి. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
2/6

తమిళంలో 'డ్రాగన్', తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. దాంతో హీరోయిన్ కయాదు లోహర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
3/6

కయాదు లోహర్ అస్సాం అమ్మాయి. కన్నడ సినిమాతో హీరోయిన్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తరువాత మలయాళ, తెలుగు, మరాఠీ, తమిళ సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. ఆవిడకు తెలుగు, తమిళ భాషల్లో 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' మంచి హిట్ అని చెప్పాలి. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
4/6

తెలుగులో కయాదు లోహర్ ఆల్రెడీ ఒక సినిమా చేశారు. శ్రీ విష్ణు సరసన 'అల్లూరి' సినిమాలో ఆవిడ నటించారు. విమర్శకుల నుంచి ఆ చిత్రానికి మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించలేదు. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
5/6

'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' కయాదు లోహర్ కి మంచి విజయం అందించడంతో పాటు ఆవిడ అందాలకు పేరు తీసుకొచ్చింది. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
6/6

తెలుగు నుంచి కయాదుకి మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
Published at : 22 Feb 2025 06:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion