అన్వేషించండి
Disha Patani Photos: వేసవికి మరింత వేడి పుట్టించేలా - రెడ్ డ్రస్‌లో దిశా పటానీ సొగసు చూశారా?
బాలీవుడ్ బ్యూటీలలో దిశా పటానీ స్టైల్ సపరేట్. డ్రస్సింగ్ లో మోడ్రన్ స్టైల్స్ ఫాలో కావడం, ట్రెండ్ సెట్ చేయడంలో ఆవిడ తర్వాతే ఎవరైనా. దిశా పటానీ లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image: dishapatani / Instagram)

రెడ్ డ్రస్‌లో దిశా పటానీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వేసవికి మరింత వేడి పుట్టించేలా ఆమె ఉన్నారంటూ కుర్రకారు కామెంట్లు చేస్తున్నారు. (Image Courtesy: dishapatani / Instagram)
1/7

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీలలో దిశా పటానీ పేరు టాప్ 5 లిస్టులో తప్పకుండా ఉంటుంది. ఎటువంటి డ్రస్ వేసినా దానికి తనదైన టచ్ ఇవ్వడంలో దిశా పటానీ ముందు ఉంటారు. లేటెస్టుగా డీప్ నెక్, రెడ్ కలర్ గౌనులో సొగసులు చూపిస్తూ ఆమె ఫోటోషూట్ చేశారు. (Image Courtesy: dishapatani / Instagram)
2/7

దిశా పటానీ ఫోటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ బెడ్ షీట్ మీద రెడ్ కలర్ డ్రస్ మరింత హైలైట్ అయ్యింది. (Image Courtesy: dishapatani / Instagram)
3/7

సైజ్ జీరో ఫిగర్ మైంటైన్ చేసే బాలీవుడ్ హీరోయిన్లలో దిశా పటానీ ఉన్నారు. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడంలో ఆవిడ ముందు ఉంటారు. ఈ ఫోటోలు కాస్త బెటర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: dishapatani / Instagram)
4/7

మార్చి 15న థియేటర్లలోకి వస్తున్న 'యోధ' సినిమాలో దిశా పటానీ నటించారు. ఎయిర్ హోస్టెస్ రోల్ చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఆ సినిమాలో రాశీ ఖన్నా నటించారు. (Image Courtesy: dishapatani / Instagram)
5/7

కోలీవుడ్ స్టార్ సూర్య శివ కుమార్ హీరోగా శివ డైరెక్షన్ చేస్తున్న 'కంగువా' సినిమాలో కూడా దిశా పటానీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. (Image Courtesy: dishapatani / Instagram)
6/7

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న టైమ్ ట్రావెల్ ఫాంటసీ మూవీ 'కల్కి 2989 ఏడీ'లోనూ దిశా పటానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. (Image Courtesy: dishapatani / Instagram)
7/7

దిశా పటానీ ఫోటోలు (Image Courtesy: dishapatani / Instagram)
Published at : 13 Mar 2024 07:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion