అన్వేషించండి
Rashmika Mandanna: ముంబైలో క్రష్మిక... 'పుష్ప 2' ప్రమోషన్లలో రష్మిక ఎంత అందంగా ఉందిరా బాబూ
Pushpa 2: రష్మిక అందం గురించి చెప్పేది ఏముంది? నేషనల్ లెవల్‌లో ఆడియన్స్ అందరూ ఆమె అందానికి ఫిదా అయ్యారు. ఈ రోజు ముంబైలోని 'పుష్ప 2' ప్రమోషన్లలో ఆవిడ మరింత అందంగా ఉన్నారు.

పుష్ప 2 ప్రమోషన్స్ కోసం ముంబైలో రష్మిక
1/5

లవ్... ప్రేక్షకుల మీద తన ప్రేమను రష్మిక చూపించే ఎక్స్‌ప్రెషన్. ముంబైలో జరిగిన 'పుష్ప 2' ఈవెంట్ కోసం ఆవిడ ఈ డ్రస్ లో అటెండ్ అయ్యారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... ఆవిడ ఎంతో అందంగా ఉంది కదూ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
2/5

ఈ రోజు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్ నుంచి అల్లు అర్జున్, రష్మిక ముంబై వెళ్లారు. అప్పుడు ఈ డ్రస్ లో ఆవిడ సందడి చేశారు.
3/5

ముంబైలో 'పుష్ప 2' ఈవెంట్ వచ్చేసరికి డ్రస్ ఛేంజ్ చేశారు రష్మిక. బ్లాక్ డ్రస్ వేసి సందడి చేశారు. డ్రస్ మీద బ్లాక్ రోజ్ హైలైట్ అవుతోంది.
4/5

నేషనల్ క్రష్ రష్మిక గ్లామర్ షో విషయంలో తగ్గేదే లే అన్నట్టు ఉన్నారు కదూ! శ్రీ వల్లీ పాత్రలో ఆవిడ నటన హైలైట్ అవుతుందని టాక్. మరి, సినిమాలో రోల్ ఎలా ఉంటుందో చూడాలి.
5/5

బన్నీతో పాటు రష్మిక కూడా 'పుష్ప 2' ప్రమోషన్స్ కోసం అన్ని నగరాలు తిరుగుతోంది. తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది.
Published at : 29 Nov 2024 07:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion