అన్వేషించండి
Advertisement

Ranbir Kapoor Birthday: భర్త, కుమార్తె ఫొటోస్ చేసిన ఆలియా భట్..రాహ ఎంత ముద్దుగా ఉందో చూశారా!
Alia Bhatt Family Photos: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆలియా భట్..లేటెస్ట్ గా ఫ్యామిలీ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో రాహ ఎంత బావుందో...

Image credit: aliaabhatt /Instagram
1/6

రణబీర్ కపూర్ తన 42వ పుట్టిన రోజుని సెప్టెంబరు 28న ఘనంగా జరుపుకున్నాడు. పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ పిక్స్ షేర్ చేసింది ఆలియా...
2/6

ఆలియా,రణబీర్ ఫొటోస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది రాహ. చెట్టుదగ్గర దోబూచులాడున్నట్టు, నాన్న చేయిపట్టుకుని నడుస్తున్న ఫొటోస్ షేర్ చేసింది ఆలియా
3/6

బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగుతున్న రణబీర్...సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తరెకెక్కిన యానిమల్ లో నటించిన తర్వాత సౌత్ లోనూ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రామాయణం మూవీలో నటిస్తున్నాడు.
4/6

RRR, బ్రహ్మాస్త్ర మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఆలియా భట్. మరికొన్ని మూవీస్ లో నటించేందుకు సిద్ధంగా ఉంది.
5/6

భర్త రణబీర్ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్ షేర్ చేసిన ఆలియా భట్
6/6

భర్త రణబీర్ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్ షేర్ చేసిన ఆలియా భట్
Published at : 29 Sep 2024 09:36 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
న్యూస్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion