అల్లు అర్జున్‌కు అమ్మాయి చనిపోయిందని, బాబు సీరియస్‌గా ఉన్నాడని చెప్పాము. అయితే, థియేటర్ నుంచి వెళ్లిపోవాలంటే, ఆయన ‘సినిమా చూసి వెళ్తా’ అన్నారు.