అన్వేషించండి
Ram Charan : రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్.. గేమ్ చేంజర్ కోసమా? కాదు కాదు.. డల్లాస్ ఫ్యాన్స్ కోసమే
Ram Charan Latest Look : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. స్టైలిష్ లుక్‌లో హీరో సూపర్ స్టన్నింగ్‌గా కనిపించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లుక్స్(Image Source : Instagram/Ram Charan)
1/6

రామ్ చరణ్ తేజ్ డల్లాస్‌లో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఈవెంట్‌కి రామ్ చరణ్ వెళ్లిన లుక్స్ చూసి ఆయన అభిమానులు మ్యాడ్ అయిపోతున్నారు. (Image Source : Instagram/Ram Charan)
2/6

డల్లాస్‌లో తెలుగువారి డామినేషన్ ఇలా ఉంటుందా అనే రేంజ్లో ఆడియన్స్ రామ్ చరణ్ కోసం వచ్చారు. వారి అభిమానానికి చరణ్ కూడా ఫిదా అవుతూ థ్యాంక్స్ చెప్పారు.(Image Source : Instagram/Ram Charan)
Published at : 23 Dec 2024 09:47 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















