అన్వేషించండి
Sravanthi Chokarapu : స్రవంతి చోకరపు ఎయిర్పోర్ట్ లుక్స్.. మేడమ్ మీరు సినిమాలు చేయండని కోరుతున్న ఫ్యాన్స్
Sravanthi Chokarapu Airport Looks : సెలబ్రెటీలు ఎయిర్పోర్ట్ లుక్స్‌కి మంచి క్రేజ్ ఉంటుంది. తాజాగా స్రవంతి తన ఎయిర్పోర్ట్ లుక్స్‌తో మొత్తం దాని అర్థాన్నే మార్చేసింది.
స్రవంతి చోకరపు ఎయిర్పోర్ట్ లుక్స్(Image Source : Instagram/Sravanthi Chokarapu)
1/5

సెలబ్రెటీలు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లినప్పుడు బ్రాండెడ్ దుస్తుల్లో లేదా కంఫర్టబుల్ మోడ్రన్ అవుట్ ఫిట్స్‌లో కనిపిస్తూ ఉంటారు. అందుకే వారి ఎయిర్పోర్ట్ లుక్స్‌ని వారి అభిమానులు ఫాలో అవుతూ ఉంటారు.(Image Source : Instagram/Sravanthi Chokarapu)
2/5

అయితే ఈ ట్రెండీ అవుట్‌ఫిట్‌లను పక్కన పెట్టి.. స్రవంతి చోకరపు.. తన ఎయిర్పోర్ట్ లుక్స్‌ని ట్రెడీషనల్గా మార్చుకుంది. సంప్రదాయబద్ధంగా చీరకట్టుకుని ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఫోటోలు దిగింది.(Image Source : Instagram/Sravanthi Chokarapu)
Published at : 22 Dec 2024 11:24 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















