అన్వేషించండి

Dulquer Salmaan : భార్యకు ప్రేమ లేఖ రాసిన దుల్కర్ సల్మాన్.. పెళ్లిరోజు స్పెషల్ ఫోటోలు కూడా బాగున్నాయి కదూ

Dulquer Salmaan Wedding Anniversary Photos : దుల్కర్ సల్మాన్.. తన వైఫ్​తో ఫోటోషూట్ చేశారు. వాటిని ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. భార్యకు ప్రేమ లేఖ రాశారు.

(Image Source : Instagram/Dulquer salmaan)

1/5
నటుడు, హీరో దుల్కర్ సల్మాన్ తన పెళ్లిరోజు జరుపుకున్నారు. దానిలో భాగంగా వైఫ్​తో కలిసి ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్​స్టాలో షేర్ చేశాడు. (Image Source : Instagram/Dulquer salmaan)

2/5
మలయాళ హీరో అయినా.. తెలుగులో స్టార్ హీరో పేరును సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇతను టాలీవుడ్​కి చెందిన వాడు కాదనే విషయాన్ని ఇక్కడి ఆడియన్స్ మరిచిపోయేలా దగ్గరైపోయాడు దుల్కర్. (Image Source : Instagram/Dulquer salmaan)

3/5
పెళ్లై 13 ఏళ్లు అవుతుందని.. ఈ సమయంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినట్లు భార్యకు ప్రేమ లేఖ రాశాడు దుల్కర్. (Image Source : Instagram/Dulquer salmaan)

4/5
From trying to get used to calling each other husband and wife, to now being known as Maryams papa and mamma we’ve come a long way. Life is quite akin to the roads I like to drive on. Twists and turns and ups and downs. Sometimes speed breakers and potholes. But at the best times silky smooth with the greatest of views. Through it all, as long as I have your hand to hold I believe that we can reach anywhere. And in style. Here’s to us being Mr & Mrs for life. Happy 13th Am ! I love you long time 😘😘❤️❤️ అంటూ భార్యకి ఎమోషనల్ నోట్ రాశాడు దుల్కర్. (Image Source : Instagram/Dulquer salmaan)

5/5
ఈ ఫోటోలను ఆ లవ్​ లెటర్​ని చూసి.. అందరూ సీతారామం వైబ్స్​ని ఫీల్ అవుతారు. ఈ ఫోటోలకు Happy Wedding anniversary ❤️✨ అంటూ అభిమానులు విష్ చేస్తారు. (Image Source : Instagram/Dulquer salmaan)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, నిందితులకు బెయిల్

Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్  ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, నిందితులకు బెయిల్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, నిందితులకు బెయిల్
Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్  ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్
ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Weather Update Today: ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
Embed widget