గోదారిగట్టు మీద పాటను ప్రత్యేకంగా రూపొందించాలని అనుకుంటున్న సమయంలో రమణ గోగుల గారు గుర్తు వచ్చారని మూవీ టీం వెల్లడించింది.